పవన్ కళ్యాణ్‍తో భేటీ అనంతరం చంద్రబాబును కలిసిన నటుడు అలీ, ఏకాంత భేటీ
Recommended Video

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ప్రముఖ తెలుగు హాస్యనటుడు అలీ ఆదివారం కలిశారు. చంద్రబాబు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెల్లే సమయంలో ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. చంద్రబాబుతో ఏకాంతంగా అరగంటపాటు భేటీ అయ్యారు.
చదవండి: అప్రమత్తమైన జనసేన.. హడావుడిగా పిలిపించి: జగన్-పవన్‌లతో భేటీపై అసలు అలీ ఏం చెప్పారు?
కాగా, అంతకుముందు ఉదయం ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిశారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడలేదు. అనంతరం చంద్రబాబుతో భేటీ కావడం గమనార్హం. ఇటీవల అలీ ఓ విమానాశ్రయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అప్పటి నుంచి అలీ రాజకీయ ఆరంగేట్రంపై చర్చ సాగుతోంది.

ఆయన వైసీపీలో చేరుతారని, రాజమండ్రి నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం జనసేనానిని కలిశారు. సాయంత్రం చంద్రబాబును కలిశారు. ఆయన వరుస భేటీలు చర్చనీయాంశంగా మారాయి. అలీ ప్లాన్ ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు.
-
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications