ఏపీకి థ్యాంక్స్: నంది అవార్డుపై నటుడు మోహన్ లాల్ స్పందన
మళయాల నటుడు మోహన్‌లాల్ ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. జనతా గ్యారేజ్ చిత్రంలో ఆయన నటించారు. ఆయనకు ఉత్తమ సహాయ నటుడు విభాగంలో నంది అవార్డు ప్రకటించారు.
అమరావతి: మళయాల నటుడు మోహన్‌లాల్ ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. జనతా గ్యారేజ్ చిత్రంలో ఆయన నటించారు. ఆయనకు ఉత్తమ సహాయ నటుడు విభాగంలో నంది అవార్డు ప్రకటించారు.
చదవండి: అవార్డుల వివాదం: ప్రశ్నించినందుకు 'నంది' ఇవ్వలేదా, బాబు-బాలయ్యలపై 'కమ్మ' వివాదం
ఈ నేపథ్యంలో మోహన్‌లాల్ ఆదివారం సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఏపీ ప్రభుత్వం నంది అవార్డు ప్రకటించినందుకు కృతజ్ఞతలు అని, ఈ ప్రశంస, గౌరవాన్ని దర్శకుడు కొరటాల శివ, మైత్రీ మూవీ మేకర్స్, జూ ఎన్టీఆర్.. మొత్తం జనతా గ్యారేజ్ బృందంతో పంచుకున్నానని పేర్కొన్నారు. అవార్డు నేపథ్యంలో సినిమా యూనిట్‌నూ కొనియాడారు.

చదవండి: 'మా చిరంజీవి అంటే మీకే నష్టం, కాపుల కడుపు నిండదు' 'బాలకృష్ణకు ఓకే, లెజెండ్‌పైనే '
కాగా, నంది అవార్డులపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అవార్డులు కొందరికి, ఓ వర్గానికే ఎక్కువగా వచ్చాయని కొందరు సినీ ప్రముఖులు ఆరోపిస్తున్నారు.
చదవండి: టైం కాదు, మీ ప్రాబ్లం: నంది వివాదంపై బాలకృష్ణ, బ్రాహ్మణి, జగపతి బాబులు ఇలా
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications