Lady: వివాహిత మహిళతో ?, ఫోటోలు చూసిన ప్రియుడి బాయ్ ఫ్రెండ్స్, కాలువలో!
బెంగళూరు/బెళగావి: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేస్తోంది. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువకుడు వివాహిత మహిళతో చనువుగా ఉంటున్నాడు. ఈ విషయం కొంతకాలం సీక్రేట్ గా సాగిపోయింది. వివాహిత మహిళ, ఆమె బాయ్ ఫ్రెండ్ చనువుగా ఉంటున్న సమయంలో తీసిన ఓ ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ జంట ఫోటోలను ఓ యువకుడు చూశాడు. వివాహిత మహిళ, ఆమె ప్రియుడు సన్నిహితంగా ఉంటున్న ఫోటోలు నేను చూశానని ఆ యువకుడు చాలా మందికి చెబుతూ వస్తున్నాడు. ఈ విషయం లేడీ బాయ్ ఫ్రెండ్ కు తెలిసింది. ఇదే విషయంలో ఊరంతా టామ్ టామ్ వేస్తున్న యువకుడి మీద లేడీ బాయ్ ఫ్రెండ్ రగిలిపోయాడు. అంతే సీక్రేట్ ఫోటోలు చూసిన యువకుడు శవమై కనిపించడం కలకలం రేపింది.
Illegal
affair:
భర్తతో
ఢిష్యూం
ఢిష్యూం,
ప్రియుడితో
నాలుగో
బిడ్డకు
?,
ఇంటి
వెనుక?,
ఆంటీ,
కూతురు
!

హ్యాపీగా ఉంటున్న యువకుడు
కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని కాగవాడ తాలుకాలోని ఉగారా ఖుర్గద గ్రామంలో విఠల్ బన్నన్నవర్ అలియాస్ విఠల్ (21) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇంటి దగ్గర సంతోషంగా ఉంటున్న విఠల్ అతని స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఉదయం, సాయంత్రం స్నేహితులతో కలిసి ఊరిలో తిరుగుతూ కాలంగా గడుపుతున్నాడు.

వివాహిత మహిళతో ఎంజాయ్
విఠల్ నివాసం ఉంటున్న ఊరిలోనే నివాసం ఉంటున్న బాబు (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు ఓ వివాహిత మహిళతో పరిచయం పెంచుకున్నాడు. వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేస్తోంది. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న బాబు వివాహిత మహిళతో చనువుగా ఉంటున్నాడు.

ఫోటోలు లీక్
బాబు, వివాహిత మహిళ రొమాన్స్ విషయం కొంతకాలం సీక్రేట్ గా సాగిపోయింది. వివాహిత మహిళ, ఆమె బాయ్ ఫ్రెండ్ బాబు చనువుగా ఉంటున్న సమయంలో తీసిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఇటీవల వివాహిత మహిళ, బాబు జంటగా ఉంటున్న సమయంలో తీసిన ఫోటోలను విఠల్ చూశాడు. అంతే అక్కడ నుంచి కథ రసవత్తరంగా మారిపోయింది.

ఊరంతా టామ్ టామ్
వివాహిత మహిళ, ఆమె ప్రియుడు బాబు సన్నిహితంగా ఉంటున్న ఫోటోలు నేను చూశానని, ఆ ఫోటోలు బయటకు వచ్చాయని విఠల్ చాలా మందికి చెబుతూ వస్తున్నాడు. ఈ విషయం లేడీ బాయ్ ఫ్రెండ్ బాబుకు తెలిసింది. ఇదే విషయంలో ఊరంతా టామ్ టామ్ వేస్తున్న విఠల్ మీద లేడీ బాయ్ ఫ్రెండ్ బాబు రగిలిపోయాడు.

ఫోటోలు తీసిన యువకుడి హత్య
విఠల్ ను ఏదోఒకటి చెయ్యకపోతే తన లేడీ మ్యాటర్ ఇంకా చాలమందికి తెలిసిపోతుందని బాబు భయపడ్డాడు. బెళగావి జిల్లాలోని అథణి తాలుకాలోని కరిమసూతి నది కాలువలో విఠల్ శవమై కనిపించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు బాబుతో పాటు మరో మైనర్ అబ్బాయిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.

మ్యాటర్ మొత్తం చెని లో వేసుకున్న బాయ్ ఫోన్
తాను, ఓ మహిళ సీక్రేట్ గా తీసుకున్న ఫోటోలు చేసిన విఠల్ ఊరు మోత్తం చెబుతున్నాడని, అందుకే అతన్ని హత్య చేశామని బాబు అంగీకరించాడని పోలీసులు చెప్పారు. విఠల్ ను హత్య చేసి అతని శవాన్ని నదీ కాలువలో విసిరేసిన కేసులో బాబుతో పాటు మరో మైనర్ అబ్బాయిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.