Torture: భర్తకు డబ్బు పిచ్చి, మామకు కోడలి పిచ్చి, పడక సుఖం కోసం ?, ఒకే ఇంట్లో ఏంజరిగిందంటే !
బెంగళూరు: భార్యతో చక్కగా కాపురం చేస్తున్న భర్త తరువాత అతని రూటు మార్చాడు. డబ్బు వ్యామోహంలో పడిన భర్త అతని భార్యను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. అత్తారింటిలో సతమతం అవుతున్న భార్యకు ఆమె మామ మద్దతు ఇచ్చినట్లు నటించాడు. కొడలి సమస్యలు తీర్చే పెద్దమనిషిగా నటించిన మామ కూతురులాంటి కోడలిని మంచం మీదకు రావాలని, తనకు పడక సుఖం ఇవ్వాలని టార్చర్ పెట్టాడు. భర్తకు డబ్బు పిచ్చి, మామకు ఆడపిచ్చి ఎక్కువ కావడంతో ఆ ఇద్దరి టార్చర్ తట్టుకోలేని మహిళ పోలీసులను ఆశ్రయించి ఆవేదన వ్యక్తం చేసింది. ఒకే ఇంటిలో మహిళను డబ్బు కోసం ఆమె భర్త, మరోపక్క పడకసుఖం కోసం ఆమె మామ టార్చర్ పెడుతున్నారని ఆమె పోలీసు కేసు పెట్టిందని వెలుగు చూడటం ఐటీ హబ్ లో కలకలం రేపింది.

ఐటీ హబ్ లో కాపురం
బెంగళూరులోని కోరమంగలలో హరీష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 2016లో హరీష్ కు రమ్య (పేరు మార్చడం జరిగింది) అనే యువతితో వివాహం జరిగింది. వివాహం సమయంలో రమ్య కుటుంబ సభ్యులు భర్త హరీష్ గా కట్నకానుకలు ఇచ్చారని అంటున్నారు. వివాహం జరిగిన మూడు సంవత్సరాలు భార్య రమ్యతో ఆమె భర్త హరీష్ చక్కగా కాపురం చేశాడని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు.

రూ. 10 లక్షల కోసం
రానురాను భార్య రమ్యను మీ పుట్టింటి నుంచి రూ. 10 లక్షలు డబ్బులు తీసుకురావాలని భర్త హరీష్ వేధింపులకు గురి చేశాడని ఆరోపణలు ఉన్నాయి. అంతకాలం భార్య రమ్యతో చక్కగా కాపురం చేస్తున్న భర్త హరీష్ తరువాత అతని రూటు మార్చాడు. డబ్బు వ్యామోహంలో పడిన భర్త హరీష్ అతని భార్య రమ్యను ప్రతినిత్యం టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడని ఆరోపణలు ఉన్నాయి.

మామ ఎంట్రీ
అత్తారింటిలో సతమతం అవుతున్న భార్య రమ్యకు ఆమె భర్త హరీష్ తండ్రి అయిన మామ రామక్రిష్ణ ఆమె మద్దతు ఇచ్చినట్లు నటించాడు. కొడుకు హరీష్ భార్య రమ్య మీద వ్యామోహం పెంచుకున్న రామక్రిష్ణ కుటుంబ సభ్యులకు నచ్చచెప్పినట్లు నటిస్తూ కొడలి సమస్యలు తీర్చే పెద్దమనిషిగా అవతారం ఎత్తి బాగా నటించాడు.

కోడలిని మంచం మీదకు పిలిచిన మామ
రానురాను మామ రామక్రిష్ణ కూతురులాంటి కోడలు రమ్యను మంచం మీదకు రావాలని, తన కోరిక తీర్చాలని, తనతో అక్రమ సంబంధం పెట్టుకుంటే నీ సమస్యలు మొత్తం తీర్చుతానని ఆమెను టార్చర్ పెట్టాడు. నా కోరిక తీర్చితే నీ సమస్య పరిష్కరిస్తా, లేదంటే నా కొడుకు హరీష్ చెప్పినట్లు చెయ్యి అంటూ రామక్రిష్ణ అతని కోడలు రమ్యకు తేల్చి చెప్పాడు. తండ్రి లాంటి మామ రామక్రిష్ణ, కట్టుకున్న భర్త హరీష్ టార్చర్ ఎక్కువ కావడంతో రమ్య రగిలిపోయింది.

దూలతీరింది వెదవలకు
భర్త హరీష్ కు డబ్బు పిచ్చి, మామ రామక్రిష్ణకు ఆడపిచ్చి ఎక్కువ కావడంతో ఆ ఇద్దరి టార్చర్ తట్టుకోలేని రమ్య కోరమంగల పోలీసులను ఆశ్రయించి ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఒకే ఇంటిలో మహిళను డబ్బు కోసం ఆమె భర్త హరీష్, మరోపక్క పడకసుఖం కోసం ఆమె మామ రామక్రిష్ణ టార్చర్ పెడుతున్నారని ఆమె పోలీసు కేసు పెట్టింది. హరీష్, అతని తండ్రి రామక్రిష్ణ మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని బెంగళూరులోని కోరమంగల పోలీసులు తెలిపారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications