Girl: ఫేమస్ చర్చి, ప్రార్థనా మందిరంలో అమ్మాయిలకు లైంగిక వేధింపులు, ఫాస్టర్ అరెస్టు, సీక్రేట్ గా!
చెన్నై/రామేశ్వరం: చర్చిలో ఫాస్టర్ గా పని చేస్తున్న వ్యక్తి అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు. ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న ఫేమస్ చర్చికి క్రిష్టియన్ సోదరులు వెళ్లి వస్తున్నారు. స్థానికంగా నివాసం ఉంటున్న అమ్మాయిలు, మహిళలు సైతం ఆ చర్చికి వెళ్లి వస్తున్నారు. చర్చికి వెళ్లి వస్తున్న భక్తులతో చర్చి ఫాస్టర్ పరిచయాలు పెంచుకున్నాడు.
చర్చికి ఒంటరిగా వెళ్లిన బాలికలకు మాయమాటలు చెప్పిన ఫాస్టర్ ఆమెను ఓ గదిలోకి పిలుచుకుని వెళ్లి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. చర్చి ఫాదర్ లైంగిక వేధింపులు తట్టుకోలేని బాలిక ఆమె కుటుంబ సభ్యులకు అసలు విషయం చెప్పడంతో పోలీసులు ఆ ఫాస్టర్ ను అరెస్టు చెయ్యడంతో ఇంతకాలం ఆ చర్చికి వెళ్లి వస్తున్న భక్తులు షాక్ అయ్యారు.

ఫేమస్ చర్చి
తమిళనాడులోని రామనాథపురం జిల్లాలోని రామేశ్వరంలో ఫేమస్ చర్చి ఉంది. ఈ చర్చిలో ఫాస్టర్ గా పని చేస్తున్న జాన్ రాబర్ట్ అనే ఆయన అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు. ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న ఫేమస్ చర్చికి క్రిష్టియన్ సోదరులు వెళ్లి వస్తున్నారు. చర్చికి వస్తున్న అందరికి మంచి జరగాలని ఫాస్టర్ జాన్ రాబర్ట్ ఇంతకాలం ప్రార్థనలు చేస్తున్నారు.

బాలిక మీద లైంగిక వేధింపులు?
స్థానికంగా నివాసం ఉంటున్న అమ్మాయిలు, మహిళలు సైతం ఆ చర్చికి వెళ్లి వస్తున్నారు. చర్చికి వెళ్లి వస్తున్న భక్తులతో చర్చి ఫాస్టర్ జాన్ రాబర్ట్ పరిచయాలు పెంచుకున్నాడు. చర్చికి ఒంటరిగా వెళ్లిన బాలికకు మాయమాటలు చెప్పిన ఫాస్టర్ జాన్ రాబర్ట్ ఆమెను ఓ గదిలోకి పిలుచుకుని వెళ్లి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

చర్చి ఫాస్టర్ అరెస్టు.... రహస్య విచారణ
చర్చి ఫాస్టర్ జాన్ రాబర్ట్ లైంగిక వేధింపులు తట్టుకోలేని బాలిక ఆమె కుటుంబ సభ్యులకు అసలు విషయం చెప్పింది. బాలిక కుటుంబ సభ్యులు చర్చి ఫాస్టర్ జాన్ రాబర్ట్ మీద కేసు పెట్టడంతో పోలీసులు ఆ ఫాస్టర్ ను అరెస్టు చేశారు. చర్చి ఫాస్టర్ జాన్ రాబర్ట్ అరెస్టు అయ్యాడని వెలుగు చూడటంతో ఇంతకాలం ఆ చర్చికి వెళ్లి వస్తున్న భక్తులు షాక్ అయ్యారు. చర్చి ఫాస్టర్ జాన్ రాబర్ట్ విషయంలో రహస్య విచారణ చేస్తున్నామని, త్వరలోనే అన్ని వివరాలు వెళ్లడిస్తామని రామనాథపురం జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications