Illegal affair: నలుగురు భర్తలు, ఇద్దరు ప్రియులు, గురువుతో వెళ్లి వస్తూ ఆంటీతో ?, ఫినిష్ !

చెన్నై/ సేలం: సొంతంగా లారీ పెట్టుకుని అతనే ఆ వాహనం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇంకా పెళ్లి చేసుకోని ఆ లారీ డ్రైవర్ అతని వాహనంలో 17 ఏళ్ల బాలుడిని క్లీనర్ గా పెట్టుకున్నాడు. ముగ్గురు పిల్లల తల్లితో లారీ డ్రైవర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. లారీ డ్రైవర్ ను ఇంటికి పిలిపించుకుంటున్న ఆంటీ అతనితో ఎంజాయ్ చేస్తోంది. గురువుతో పాటు వెళ్లి వస్తున్న క్లీనర్ కు ఆంటీ పరిచయం అయ్యింది. కొడుకు వయసు ఉన్న బాలుడితో పరిచయం పెంచుకున్న ఆంటీ అతనికి స్వర్గం చూపించింది. గురువు ఏ టైమ్ లో ఎక్కడా ఉంటాడో అనే పూర్తి సమాచారం ముందే తెలుసుకుంటున్న క్లీనర్ ఆంటీ ఇంటికి వెళ్లి ఆమెతో ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టాడు. ఇటీవల డ్రైవర్ అనుకోకుండా అతని ప్రియురాలి ఇంటికి వెళ్లిపోయాడు.

ఆ సమయంలో బెడ్ రూమ్ లో ఆంటీ, క్లీనర్ రెడ్ హ్యాండెడ్ గా ఆంటీ ప్రియుడికి చిక్కిపోయారు. ఆంటీతో పాటు క్లీనర్ కు వార్నింగ్ ఇచ్చిన డ్రైవర్ ఇంకోసారి నిన్ను ఈ ఇంటి పరిసర ప్రాంతాల్లో చూస్తే మీ అమ్మా, నాన్నకు విషయం చెబుతానని డ్రైవర్ అతని లారీలో పని చేస్తున్న క్లీనర్ కు వార్నింగ్ ఇచ్చాడు. కొన్ని రోజుల తరువాత డ్రైవర్ రోడ్డు పక్కన శవమై కనిపించాడు. పోలీసుల విచాణలో డ్రైవర్ ప్రియురాలైన ఆంటీ వ్యవహారం బయటకు వచ్చింది. అంతే ఆంటీని విచారణ చేస్తే ఇప్పటికే ఆమెకు నలుగురితో వివాహం అయ్యిందని, ఆ నలుగురు కాకుండా డ్రైవర్ తోపాటు మైనర్ అబ్బయి అయిన క్లీనర్ తో కూడా అక్రమ సంబందం పెట్టుకుందని వెలుగు చూడటంతో అందరూ షాక్ అయ్యారు.

లారీ డ్రైవర్+ఓనర్

లారీ డ్రైవర్+ఓనర్

తమిళనాడులోని సేలం జిల్లాలోని మెట్టూరు సమీపంలోని పుత్తూర్ స్కూల్ రోడ్డులో సెల్లవేల్ (36) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సొంతంగా లారీ పెట్టుకున్న సెల్లవేల్ అతనే ఆ వాహనం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇంకా పెళ్లి చేసుకోని లారీ డ్రైవర్ సెల్లవేల్ అతని లారీలో మెట్టూరులో నివాసం ఉంటున్న 17 ఏళ్ల బాలుడిని క్లీనర్ గా పెట్టుకున్నాడు.

పిల్లల తల్లితో అక్రమ సంబంధం

పిల్లల తల్లితో అక్రమ సంబంధం

మెట్టూరులోని తంగమాపురిపట్టణంలో అలగమ్మాళ్ (42) అనే మహిళ నివాసం ఉంటున్నది. అళగమ్మల్ వేలు అనే వ్యక్తితో నివాసం ఉంటున్నది. అళగమ్మల్ సంవత్సరం క్రితం వేలుతో విడిపోయింది. అళగమ్మాల్ తో పరిచయం పెంచుకున్న లారీ డ్రైవర్ సెల్లవేల్ ఆమె ఇంటికి ఎక్కువగా వెళ్లి వస్తూ ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడు.

గురువుతో వెళ్లి వస్తున్న క్లీనర్

గురువుతో వెళ్లి వస్తున్న క్లీనర్

ముగ్గురు పిల్లల తల్లి అళగమ్మాల్ తో లారీ డ్రైవర్ వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెతోనే ఉండిపోయాడు. లారీ డ్రైవర్ సెల్లవేల్ ను ఇంటికి పిలిపించుకుంటున్న అళగమ్మాల్ ఆంటీ అతనితో ఎంజాయ్ చేస్తోంది. గురువు సెల్లవేల్ తో పాటు అళగమ్మాల్ ఇంటికి వెళ్లి వస్తున్న క్లీనర్ కు ఆంటీ పరిచయం అయ్యింది.

కొడుకు వయసు కుర్రాడితో అక్రమ సంబంధం

కొడుకు వయసు కుర్రాడితో అక్రమ సంబంధం

కొడుకు వయసు ఉన్న లారీ క్లీనర్ తో పరిచయం పెంచుకున్న అళగమ్మాల్ ఆంటీ అతనిని దగ్గర చేసుకుంది. రానురాను అళగమ్మాల్ కుర్రాడిని లొంగదీసుకుని అతనికి స్వర్గం చూపించింది. గురువు సెల్లవేల్ ఏ టైమ్ లో ఎక్కడా ఉంటాడో, ఎప్పుడు మందు కొట్టడానికి వెలుతాడో అనే పూర్తి సమాచారం ముందే తెలుసుకుంటున్న క్లీనర్ సీక్రేట్ గా అళగమ్మాల్ ఆంటీ ఇంటికి వెళ్లి ఆమెతో ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టాడు.

రెడ్ హ్యాండెడ్ గా ప్రియుడికి చిక్కిపోయిన ఆంటీ

రెడ్ హ్యాండెడ్ గా ప్రియుడికి చిక్కిపోయిన ఆంటీ

ఇటీవల పనిమీద పక్క ఊరికి వెలుతున్నానని సెల్లవేల్ లారీ క్లీనర్ కు చెప్పి వెళ్లాడు. గురువు బయట ఊరికి వెళ్లాడు అని తెలుసుకున్న కుర్రాడు నేరుగా అళగమ్మాల్ ఆంటీ ఇంటికి వెళ్లిపోయాడు. డ్రైవర్ సెల్లవేల్ పని పూర్తి కాకపోవడంతో అళగమ్మాల్ కు ఫోన్ చెయ్యకుండా నేరుగా అనుకోకుండా అతని ప్రియురాల అళగమ్మాల్ ఇంటికి వెళ్లిపోయాడు. ఆ సమయంలో బెడ్ రూమ్ లో అళగమ్మాల్ ఆంటీ, క్లీనర్ రెడ్ హ్యాండెడ్ గా ఆంటీ ప్రియుడు సెల్లవేల్ కు చిక్కిపోయారు.

భయపడిపోయిన కుర్రాడు

భయపడిపోయిన కుర్రాడు

అళగమ్మాల్ ఆంటీతో పాటు క్లీనర్ ను పట్టుకుని చితకబాదేసిన సెల్లవేల్ ఇద్దరికి వార్నింగ్ ఇచ్చాడు. ఇంకోసారి నిన్ను అళగమ్మాల్ ఇంటి పరిసర ప్రాంతాల్లో చూస్తే మీ అమ్మా, నాన్నకు విషయం చెబుతానని, నిన్ను చంపేస్తానని డ్రైవర్ సెల్లవేల్ అతని లారీలో పని చేస్తున్న క్లీనర్ కు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేశాడు. లారీ డ్రైవర్ నిజంగానే నన్ను చంపేస్తాడని అతని వాహనంలో పని చేస్తున్న క్లీనర్ భయపడిపోయాడు.

రోడ్డు పక్కన శవమైన లారీ డ్రైవర్

రోడ్డు పక్కన శవమైన లారీ డ్రైవర్

ఈనెల 7వ తేదీన సెల్లవేల్ అతని బైక్ లో బయలుదేరాడు. మార్గం మద్యలో మెట్టూరు సమీపంలోని ఎగువ కావేరీ క్రాస్ ప్రాంతంలోని వెస్ట్ కెనాల్ సమీపంలో సెల్లవేల్ ను కత్తితో పొడిచి దారుణంగా చంపేసి రోడ్డు పక్కన శవం విసిరేసి పరారైనారు. కేసు నమోదు చేసిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు.

ఆంటీకి నలుగురు భర్తలు

ఆంటీకి నలుగురు భర్తలు

పోలీసుల విచాణలో లారీ డ్రైవర్ సెల్లవేల్ అళగమ్మాల్ అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని వెలుగు చూసింది. సెల్లవేల్ ప్రియురాలు అళగమ్మాల్ ఆంటీ వ్యవహారం బయటకు వచ్చింది. అంతే అళగమ్మాల్ ఆంటీని విచారణ చేస్తే ఇప్పటికే ఆమెకు శరవణన్, విక్కీ, అర్ముగం, వేలు అనే నలుగురితో వివాహం అయ్యిందని వెలుగు చూసింది.

భర్తలకు విడాకులు......ఆంటీకి మరో ఇద్దరు ప్రియులు

భర్తలకు విడాకులు......ఆంటీకి మరో ఇద్దరు ప్రియులు

నలుగురు భర్తలతో విడిపోయిన అళగమ్మాల్ ఇప్పుడు సెల్వేల్ తో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో కలిసి జీవిస్తోందని వెలుగు చూసింది. సెల్లవేల్ దగ్గర క్లీనర్ గా పని చేస్తున్న 17 ఏళ్ల మైనర్ అబ్బాయితో కూడా అళగమ్మాల్ కు అక్రమ సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. పోలీసులు 17 ఏళ్ల అబ్బాయిని అరెస్టు చేసి అతన్ని జునైవల్ హోమ్ కు తరలించారు.

ఇంకా ఇద్దరు మిగిలిపోయారు

ఇంకా ఇద్దరు మిగిలిపోయారు

బాలుడి మొబైల్ ఫోన్ ను పోలీసులు సీజ్ చేశారు. సెల్లవేల్ హత్య కేసులో మరో ఇద్దరి ప్రమేయం ఉందని వెలుగు చూసిందని, పక్కాసాక్షాలు సంపాధించిన తరువాత ఆ ఇద్దరిని అరెస్టు చేస్తామని పోలీసులు అంటున్నారు. మొత్తం మీద గురువు ప్రియురాలితో అక్రమ సంబంధం పెట్టుకున్న మైనర్ బాలుడు అతన్ని హత్య చేసి అడ్డంగా చిక్కిపోవడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు హడలిపోయారారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+