• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: భర్తకు ప్రభుత్వ ఉద్యోగం, వ్యవసాయం, భార్య ఎంగేజ్, కొబ్బరి తోటలో!

|

చెన్నై/ తేనీ/ మదురై: ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న భర్త భార్య, ఇద్దరు పిల్లలను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు. ప్రభుత్వ ఉద్యోగంతో పాటు భర్తకు కొన్ని ఎకరాల కొబ్బరి తోట ఉండటంతో ఆధాయం చాలా ఎక్కువగా ఉండటంతో అను బిజీబిజీగా ఉన్నాడు. భర్త తీరకలేకుండా ఉండటంతో భార్య అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న వ్యక్తితో అక్రమ సంబంధం సాగించి ఎప్పుడూ ఎంగేజ్ గా ఉండేది. భార్య అక్రమ సంబంధం తెలుసుకున్న భర్త వార్నింగ్ ఇచ్చాడు.

తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి భార్య పక్కాప్లాన్ తో కొబ్బరి తోటలో లేపేసింది. టైమ్ బాగాలేకపోవడం, గ్రహాలు అనుకూలించకపోవడంతో భార్య, ఆమె ప్రియుడు అడ్డంగా బుక్కైపోయారు.

Illegal affair: సెక్సీ సైన్స్ టీచర్, లెక్కల మాస్టర్, స్కూల్ లో ఆ ప్రయోగాలు, మొగుడికి తెలిసి!

ప్రభుత్వ ఉద్యోగం

ప్రభుత్వ ఉద్యోగం

తమిళనాడులోని తేనీ జిల్లా వీరపాండి సమీపంలోని కొట్టూరుకు చోందిన రాజేష్ కన్నన్ (45) తమిళనాడు ప్రభుత్వ రవాణా సంస్థ (RTC)లో బస్సు డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. రాజేప్ కన్నన్ కు మణిమంగలై (33) అనే ఆమెతో కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. రాజేష్ కన్నన్, మణిమగలై దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

భర్త బిజీ బిజీ..... భార్య ఎంగేజ్

భర్త బిజీ బిజీ..... భార్య ఎంగేజ్

రాజేష్ కన్నన్ కు కొట్టూరు సమీపంలోని కొన్ని ఎకరాల కొబ్బరి తోట ఉంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే కొబ్బరి తోట, వ్యవసాయం పనులు చూసుకుంటూ రాజేష్ కన్నా చాలా బిజీబిజీగా ఉండేవాడు. రాజేష్ కన్నన్ నివాసం ఉంటున్న ప్రాంతంలోనే మలైస్వామి నివాసం ఉంటున్నాడు. రాజేష్ కన్నన్ భార్య మేలుమగలై, మలైస్వామికి అక్రమ సంబంధం ఉంది.

రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన భార్య, ప్రియుడు

రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన భార్య, ప్రియుడు

భార్య మేలుమగలై, మలైస్వామి గత నాలుగు సంవత్సరాల నుంచి అక్రమ సంబంధం సాగిస్తున్నాడు. మలైస్వామి, రాజేష్ కన్నన్ స్నేహితులు కావడంతో ఈ విషయం చాలా రోజులు బయటకురాలేదు. అయితే ఓ రోజు భార్య మేలుమగలై, మలైస్వామి బెడ్ రూమ్ లో భర్త రాజేష్ కన్నన్ కు అడ్డంగా చిక్కిపోయారు.

భర్త వార్నింగ్ ఇచ్చినా డోంట్ కేర్

భర్త వార్నింగ్ ఇచ్చినా డోంట్ కేర్

పద్దతి మార్చుకోవాలని రాజేష్ కన్నన్ అతని భార్య మేలుమగలైకి వార్నింగ్ ఇచ్చాడు. అయినా మేలుమగలై భర్తను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రియుడు మలైస్వామితో పిచ్చపాటిగా ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది. ఈ విషయంలో సీరియస్ అయిన రాజేష్ కన్నన్ భార్య మేలుమగలైని పట్టుకుని చితకబాదేశాడు.

భర్తను లేపేయాలని భార్య ప్లాన్

భర్తను లేపేయాలని భార్య ప్లాన్

పద్దతి మార్చుకోకపోతే నిన్ను లేపేస్తానని భార్య ప్రియుడు మలైస్వామికి రాజేష్ కన్నన్ వార్పింగ్ ఇచ్చాడు. తన భర్త రాజేష్ కన్నన్ అడ్డుగా ఉంటే తన ప్రియుడు మలైస్వామితో ఎంజాయ్ చెయ్యలేనని, అతన్ని చంపేయాలని మేలుమగలై డిసైడ్ అయ్యింది. తన భర్తను చంపేయాలని మేలుమగలై ప్రియుడు మలైస్వామికి చెప్పింది. ప్రియురాలి భర్త రాజేష్ కన్నాను చంపేయాలని మలైస్వామి కొంతకాలం నుంచి ఎదురు చూస్తున్నాడు.

కొబ్బరి తోటలో భర్త ఫినిష్

కొబ్బరి తోటలో భర్త ఫినిష్

సోమవారం రాత్రి రాజేష్ కన్నన్ కొబ్బరి తోటలో పని చేయిస్తూ అక్కడే రాత్రి అయిపోవడంతో అదే తోటలోని షెడ్ లో ఉండిపోయాడు. నేను రాత్రి ఇంటికి రావడం లేదని రాజేష్ కన్నన్ భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. తన భర్త రాజేష్ కన్నన్ కొబ్బరి తోటలో ఒంటరిగా ఉన్నాడని, ఈరోజు రాత్రి అతన్ని చంపేయాలని మేలుమగలై ప్రియుడు మలైస్వామికి ఫోన్ చేసి చెప్పింది. రాత్రి కొబ్బరి తోటలోకి వెళ్లిన మలైస్వామి పెద్ద బండరాయి తీసుకుని గాఢంగా నిద్రపోతున్న రాజేష్ కన్నన్ తల మీద వేసి దారుణంగా చంపేశాడు.

భలే నటించారు.... బెండ్ తీస్తే!

భలే నటించారు.... బెండ్ తీస్తే!

రాజేష్ కన్నా హత్య కేసు నమోదు చేసిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. భార్య మేలుమగలై, ఆమె ప్రియుడు మలైస్వామి వ్యవహారం బయటకు రావడంతో పోలీసులు ఇద్దరికి బెండ్ తీశారు. రాజేష్ కన్నన్ ను తామే హత్య చేశామని భార్య మేలుమగలై, ఆమె ప్రియుడు మలైస్వామి అంగీకరించడంతో 24 గంటల్లో ఇద్దరినీ అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

English summary
Illegal affair: Wife gives sketch to murder her husband to her illegal lover near Theni in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X