జయహో అనబోయి జోహార్ చంద్రబాబు అన్న టీడీపీ నేత .. వైరల్ అవుతున్న వీడియో

ఏపీలో ఎన్నికల ఫలితాలు వెల్లడి కాకముందే సంబరాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో టీడీపీ గెలుపు సంబరాలు అప్పుడే మొదలయ్యాయి. జిల్లాలోని పొన్నూరు పార్టీ కార్యాలయంలో స్థానిక నేతలు ఇటీవల సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయం అంటూ నేతలు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా 'జై టీడీపీ, జయహో చంద్రబాబు. అని నినాదాలు చేశారు . ఈ క్రమంలోనే ఓ నేత జోహార్ చంద్రబాబు అన్నారు. దీంతో ఒక్కసారిగా మిగిలిన టీడీపీ నేతలు, కార్యకర్తలు బిత్తరపోయారు.

Instead of Jayaho aTDP leader made slogan Johar chandrababu .. video viral

వెంటనే అతడిని వారించిన మిగిలిన నేతలు జోహార్ కాదు జయహో అనాలని చెప్పారు . దీంతో అక్కడ మిగతావారంతా నవ్వుల్లో మునిగిపోయారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జహాయో అనబోయిన ఓ టీడీపీ నేత జోహార్ చంద్రబాబు అని పాపం చంద్రబాబు నాయుడుకి జోహార్ చెప్పేశాడు. తరువాత నాలుక కరుచుకుని జయహో అంటూ నినాదాలు చేశాడు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+