చికోటి చీకటి సామ్రాజ్యం ఇలా: మాధవ్ రెడ్డి రైట్ హ్యాండ్, పాములతో ఆడుతూ
ఈడీ దాడుల నేపథ్యంలో చికోటి ప్రవీణ్, మాధవ్ రెడ్డి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో వీరు ఏం చేసేవారు.. క్యాసినోను విదేశాల్లో నిర్వహించే స్థాయికి ఎలా ఎదిగారనే అంశం చర్చకు దారితీసింది. ప్రవీణ్ అయితే పేకాట క్లబ్బులు నడిపించేవాడట.. ఇప్పుడు విదేశాల్లో ఆడించే స్థాయికి ఎదిగాడు. హవాలా నగదు తరలింపుతో విచారణను ఎదుర్కొబోతున్నారు. ప్రవీణ్‌కు మాధవ్ రెడ్డి కుడిభుజంగా ఉండేవారు.

ఇద్దరికీ వాటా
గోవాలో బిగ్‌డాడీ క్యాసినోలో ఇద్దరికీ వాటా ఉందట. జూన్ 10 నుంచి 13 వరకు జపా జిల్లా మోచీనగర్‌లో గల హోటల్ మోచీక్రౌన్‌లో ఆన్ ఇన్ ఈవెంట్ పేరుతో క్యాసినో నిర్వహించారు. 3 లక్షల ఇస్తే నాలుగు రోజుల పాటు ఫైవ్ స్టార్ హోటల్‌లో వసతి.. మందు, విందు ఉంటాయని ప్రచారం చేశారు. ఈవెంట్ జరిగే ప్రాంతానికి.. పశ్చిమబెంగాల్ సిలిగురిలోని బాగ్‌డోగ్రా విమానాశ్రయం నుంచి 20 నిమిషాల్లో వెళ్లొచ్చు. అలా వచ్చిన వారిని తీసుకెళ్లారు.

200 మంది వెళ్లి
హైదరాబాద్,
వరంగల్,
విశాఖపట్నం,
విజయవాడ,
భీమవరం,
గుంటూరు,
నెల్లూరు,
ఏలూరుకు
చెందిన
దాదాపు
200
మంది
ఈవెంట్‌లో
పాల్గొన్నారు.
శంషాబాద్
విమానాశ్రయం
నుంచి
ప్రత్యేక
విమానాల్లో
పశ్చిమబెంగాల్‌లోని
బాగ్‌డోగ్రా
విమానాశ్రయానికి
తీసుకెళ్లారు.
ఈ
200
మంది
నాలుగు
రోజుల
పాటు
బసచేశారు.
15
మంది
బాలీవుడ్,
టాలీవుడ్‌తోపాటు
నేపాల్
మోడళ్లతో
డ్యాన్స్
చేయించారు.
జాబితాలో
అమీషా
పాటేల్,
ముమైత్‌ఖాన్,
ఇషారెబ్బ,
మల్లికా
షెరావత్,
సింగర్
జాన్సీరాజు
ఉన్నట్టు
తెలుస్తోంది.

ఇలా దొరికారు
హైదరాబాద్‌లో
భారత
కరెన్సీని
హవాలా
రూపంలో
అందించి..
నేపాల్,
ఇండోనేషియాలో
తరలిస్తున్నారనే
సమాచారంతో
ఈడీ
అధికారులు
రంగంలోకి
దిగారు.
చికోటీ
ప్రవీణ్,
మాధవరెడ్డి
ఇళ్లల్లో
తనిఖీలు
చేపట్టారు.
సైదాబాద్
ఐఎస్‌సదన్,
బోయిన్‌పల్లి,
సిటీ
శివారులోని
కడ్తాల్..
8
ప్రాంతాల్లో
20
గంటల
పాటు
సోదాలు
నిర్వహించారు.
హవాలా
ద్వారా
వెళ్లిన
నగదుకు
సంబంధించి
ఆధారాలు
సేకరించారు.

పాములతో గడిపిన ప్రవీణ్
ప్రవీణ్..
పాములతో
ఎక్కువగా
గడిపాడు.
దానికి
సంబంధించిన
వీడియోలు
బయటకు
వచ్చాయి.
అందులో
దాదాపు
కొండ
చిలువలే
ఉన్నాయి.
కారులో
కూడా
పాము
పట్టుకొని
ఉన్నాడు.
పసుపురంగు
కొండ
చిలువ,
తెల్లని
కొండ
చిలువ
ఉన్నాయి.
వాటిని
ఆడిస్తూ
ఆ
వీడియోల్లో
కనిపించాడు.
పాములతో
ఆడుతూ..
తానెంత
క్రూరుడో
ప్రవీణ్
చాటిచెప్పాడు.