Shanmukh Jaswanth: షణ్ముఖ్ జశ్వంత్ అన్న మామూలోడు కాదుగా..!
ప్రముఖ యూట్యూబర్, బిగా బాస్ సీజన్ 5 రన్నరఫ్ షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి దొరికిపోయిన సంగతి తెలిసిందే. అయితే అతను ఆ త ర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు. అయితే జశ్వంత్ గంజాయ్ తో పట్టుబడడానికి కారణం అతని అన్న సంపతే కారణం. అతను ఓ అమ్మాయిని మోసం చేశాడు. దీంతో బాధితురాలు సంపత్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంపత్ కోసం జశ్వంత్ ప్లాట్ వెళ్లారు.
అక్కడ పోలీసులు తనిఖీలు చేయగా.. గంజాయి లభ్యమైంది. దీంతో ఇద్దరిని గంజాయి కేసులో అరెస్ట్ చేశారు. అయితే షణ్ముఖ్ జశ్వంత్ అన్న సంపత్ మామూలోడు కాదని.. చాలా మంది మోసం చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. అతని చేతిలో మోసపోయిన బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. దీంతో అతను చాలా ఘనకార్యాలు చేసినట్లు తెలుస్తోంది. సంపాత్ ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు.

దీంతో ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. పోలీసులు సంపత్ ను అరెస్ట్ చేసేందుకు గంజాయి దొరగడంతో ఇద్దరు అన్నదమ్ములను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరు బెయిల్ పై ఉన్నారు. సంపత్ తన ఎంబీఏ సహచర విద్యార్థిని కూడా మోసం చేసినట్లు తెలుస్తోంది. 2016లో సంపత్ థిక్ షేక్ ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టాలని సదరు యువతి వద్ద రూ.20 లక్షలు తీసుకున్నాడు.

అయితే నెలకు రూ.7 మాత్రమే చెల్లించాడు. యువతి తన డబ్బు మొత్తం ఇవ్వాలని సంపత్ పై ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే సంపత్ యువతిని బ్లాక్ మెయిల్ చేయడమే కాకుండా బెదిరించడాని ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడట. అది పెళ్లి ఆరు రోజులు ఉందనగా. సంపత్ ముంబైలో ఓ యువతిని ఇప్పపటికే పెళ్లి చేసున్నట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications