డోలు కొట్టి విజయోత్సాహం.. ధన్యవాదాలు, కృతజ్ఞతలు.. కేటీఆర్ ఫోటో వైరల్

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు టీఆర్ఎస్ లీడర్ కేటీఆర్. గులాబీ ఆధిక్యంలో దూసుకెళుతుండగా.. ట్విట్టర్ వేదికగా ఆనందం పంచుకున్నారు. కేసీఆర్ పై నమ్మకముంచిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు, మరోసారి సేవ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.. గొప్పగా, గౌరవంగా ఉందంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు విజయోత్సాహంతో డోలు వాయిస్తున్న ఫోటో షేర్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా ఉంది.

thanks to state people giving once more power, ktr tweet viral

దీనికిముందు గన్ చేతబట్టి దిగిన ఫోటో ట్విట్టర్ లో షేర్ చేశారు కేటీఆర్. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. టీఆర్ఎస్ దే మళ్లీ విజయఢంకా అంటూ పోస్టులు పెట్టారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా రీట్వీట్లు పెడుతుండటం విశేషం. ఒక్క బుల్లెట్ తో అంతమంది ఢమాలా అనే అర్థం వచ్చేలా పెట్టిన కామెంట్ ప్రాధాన్యత సంతరించుకుంది.

thanks to state people giving once more power, ktr tweet viral

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+