హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంత దూరం ప్రయాణిస్తే అంతే చార్జ్...ఎప్రిల్ నుండి అమల్లోకి రానున్న రైల్వే చార్జీలు...

|
Google Oneindia TeluguNews

దూర ప్రాంత రైలు ప్రయాణికలకు రైల్వే శాఖ శుభవార్తను అందించింది..తాము ప్రయాణం చేసే లింకు రైలు మిస్సయితే డబ్బులు వాపసు ఇచ్చేందుకు సిద్దమయ్యింది..ఇది ఎప్రిల్ ఒకటవ తేదీ నుండి అమల్లోకి రానుంది...

రైలు ప్రయాణికలకు రైల్వే శాఖ శుభవార్త

రైలు ప్రయాణికలకు రైల్వే శాఖ శుభవార్త

సాధరణంగా రైలు ప్రయాణం అంటే చాల దూరం ప్రయాణం చేయాల్సి వస్తూంది..ఈ నేపథ్యంలోనే ఓకే రైలు అన్ని రూట్లలోకి వెళ్లే పరిస్థితి ఉండదూ, దీంతో ప్రయాణికుడు లింక్ రైళ్లల్లో ప్రయాణం చేయాల్సి ఉండదు..సాధరణంగా రైలు ప్రయాణం దాదాపు లేటుగా ఉంటుంది...పలు ప్రదేశాల నుండి రావాల్సిన రైళ్లు సమయానికి రావు,,సాంకేతిక సమస్యలు లేదా..వాతావరణ పరిస్థితుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోంది..దీంతో ఎక్కాల్సిన రైళు జీవిత కాలం లేటు అన్నట్టు రైల్వే ప్రయాణం ఉంటుంది..అయితే ఆపరిస్థితి నుండి బయట పడేంసేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది..ఏ రైలు ఎక్కడ ఉంది..అనే సమాచారాన్ని ప్రయాణికులకు అందజేసి కాస్తమేలు చేస్తుంది..దీంతో రైలు సమయం చూసుకుని స్టేషన్ కు ప్రయాణికులు వెళుతున్నారు..

లింకు రైలుకు మాత్రం కోంత ఇబ్బందిగా మారింది

లింకు రైలుకు మాత్రం కోంత ఇబ్బందిగా మారింది

అయితే ఇదంతా బాగానే ఉన్నా...ప్రయాణికులు ఎక్కాల్సిన లింకు రైలుకు మాత్రం కోంత ఇబ్బందిగా మారింది..మనం ఎక్కాల్సిన మొదటి రైలు అలస్యం అయితే ఇక రెండవ రైలు మిస్సయినట్టే...దీంతో ఊసురుమంటూ వెరోక మార్గంలో గమ్యానికి చేరుకుంటున్నారు..అయితే ఇక్కడ ప్రయాణికులు మాత్రం కోంత డబ్బును కోల్పోవల్సి వస్తుంది..తనది కాని తప్పుకు డబ్బుల రూపంలో నష్టపోవల్సి వస్తుంది..రెండో రైలు ప్రయాణం చేయలేకపోయిన... ఓకే టికెట్ కాబట్టి రైల్వే శాఖ ఇన్నాళ్లు డబ్బులు వాపసు ఇవ్వలేదు..దీంతో ప్రయాణికుడే నష్టపోవాల్సి వస్తుంది..

లింకు రైలు ప్రయాణం కోసం తీసుకున్న టికెట్ పై డబ్బులలను వాపసు చేయనుంది రైల్వేశాఖ

లింకు రైలు ప్రయాణం కోసం తీసుకున్న టికెట్ పై డబ్బులలను వాపసు చేయనుంది రైల్వేశాఖ

అయితే ఇప్పడు ఆపరిస్థితి మారింది..సమయం ఆదా కోసం లింకు రైలు ప్రయాణం కోసం తీసుకున్న టికెట్ పై డబ్బులలను వాపసు చేయనుంది రైల్వేశాఖ. ఒకవేళ లింకు రైలు ప్రయాణం రద్దయితే అందుకు సంబంధించిన చార్జీలను ఎలాంటీ మినాహాయింపులు లేకుండా చెల్లించనుంది..ఇది ఎప్రిల్ ఒకటి నుండి అమల్లోకి రానుంది..ఇది ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న ,కూడ వర్తించనుంది...అయితే రెండో ప్రయాణం కోసం రద్దయిన రైలు చార్జీలు తమకు వచ్చంందుకు ప్రయాణికులు స్టేషన్ లో దిగిన మూడు గంటల లోపే అప్లై చేసుకోవాలి...

సో మొత్తం మీద కనెక్టీవ్ రైలు మిస్సయినా తమ చార్జీలు వాపసు రానుండడంతో రైలు ప్రయాణికులకు కొం ఊరట కల్గించనుంది....

English summary
Railways have provided good news for long distance train passengers. If the linked train missed the fairs would be refund.This is effect from April 1
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X