జూనియర్ అసిస్టెంట్ పోస్టులు: ఏఏఐ రిక్రూట్‌మెంట్-2017
జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకై ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 6, 2017 నుంచి డిసెంబర్ 31, 2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్గనైజేషన్: ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా
పోస్టు: జూనియర్ అసిస్టెంట్
ఖాళీలు: 170
పే స్కేల్: రూ.12500-రూ.28500/-
విద్యార్హత: మెకానికల్/ఆటో మొబైల్ విభాగాల్లో కనీసం 50శాతం మార్కులతో డిప్లోమా ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హత
వయోపరిమితి: డిసెంబర్ 31, 2017నాటికి అభ్యర్థి వయసు 18-30సం. ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్ నెస్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్,
మరిన్ని వివరాలకు: https://goo.gl/BBLmZ7












Click it and Unblock the Notifications