రాజకీయాల్లోకి రజనీకాంత్: బిజెపికి తొలి షాక్, ఇలా..

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: రాజకీయాల్లోకి వస్తానని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ప్రకటన తొలి షాక్ బిజెపికి తగిలింది. రాజకీయాల్లోకి వస్తానని చేసిన ప్రకటనతో రజనీకాంత్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

కాగా, రజినీకాంత్ పెట్టబోయే పార్టీలో తానూ చేరతానని తిరువళ్లూరు బీజేపీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు ఎస్‌వి సెల్వరాజు ప్రకటించారు. దీంతో బిజెపి నేతలు షాక్ తిన్నారు.

BJP leader to join in Rajinikanth's party

ఇదిలావుంటే, రజనీకాంత్ పెట్టే పార్టీలో ఎవరెవరు చేరుతారనే చర్చ అప్పుడే ప్రారంభమైంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP leadr SV Selvaraj said that he was going to join in Tamil Super star Rajinikanth's political party.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి