220 ఎగ్జామినర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన డీఐపీపీ
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ శాఖలో 220 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎగ్జామినర్ (పేటెంట్ అండ్ డిజైన్) పోస్టుకు అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 4 సెప్టెంబర్, 2018.
సంస్థ పేరు : డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్
మొత్తం పోస్టు సంఖ్య : 220
పోస్టు పేరు : ఎగ్జామినర్
జాబ్ లొకేషన్ : దేశ వ్యాప్తంగా
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 4 సెప్టెంబర్ 2018

విద్యార్హతలు : బయో కెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీ /రసాయన శాస్త్రం/పాలిమర్ సైన్స్/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు పాలిమర్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ/బయో మెడికల్ ఇంజనీరింగ్/మెటలర్జికల్ ఇంజనీరింగ్.
వయస్సు: 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకు
వేతనం : నెలకు రూ. 56100 - 177500/-
అప్లికేషన్ ఫీజు
జనరల్/ఓబీసీ అభ్యర్థులకు: రూ. 200/-
ఎస్సీ/ఎస్టీ/మహిళలు/దివ్యాంగులు : ఫీజు నుంచి మినహాయింపు
ఎంపిక విధానం : ప్రిలిమినరీ&మెయిన్స్ పరీక్ష
ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ప్రారంభం : 6 ఆగష్టు 2018
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సిన చివరి తేదీ : 4 సెప్టెంబర్ 2018
ప్రిలిమినరీ పరీక్ష తేదీ : 30 సెప్టెంబర్ 2018
మెయిన్స్ పరీక్ష : 18 నవంబర్ 2018
మరిన్ని వివరాలకు
Link : https://goo.gl/m4x2eL
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!