మణిపూర్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.5గా నమోదు

Posted By:
Subscribe to Oneindia Telugu

ఇంపాల్: మణిపూర్‌లో భూకంపం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం గం.12.17 నిమిషాలకు ఈ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పైన 5.5గా నమోదయింది.

భూకంపం కారణంగా ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రమాద తీవ్రత గురించి అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

Earthquake measuring 5.5 hits Manipur

యైరిపోక్‌కు 86 కిలోమీటర్ల దూరంలో 22.8 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారని తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An earthquake measuring 5.5 on the Richter scale struck Manipur on Sunday afternoon. The tremors were felt at 12.17 pm. There were no immediate reports of any loss of lives or damage to property.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి