నేను పూర్తిస్థాయి రాజకీయ నేతను కాలేదు: రజనీకాంత్

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తాను ఇంకా పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిని కాలేదని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. ఆయన హిమాలయాలకు వెళ్లిన నేపథ్యంలో పై వ్యాఖ్యలు చేశారు.

తాను ఇంకా పార్టీని ప్రకటించలేదని, కాబట్టి ప్రస్తుతం ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయనని చెప్పారు. ఈ మేరకు ఆయన రిషికేషన్‌లోని దయానంద్ సరస్వతి ఆశ్రమంలో మాట్లాడారు.

I am not a full time politician yet, Rajinikanth

అంతకుముందు, సోమవారం కమల్ హాసన్.. సూపర్ స్టార్ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజనీ చాలా విషయాలపై మౌనం వహిస్తున్నారన్నారు.

రజనీ కావేరీ అంసంతో పాటు చాలా విషయాల్లో మౌనంగా ఉంటున్నారని, కాబట్టి రజనీ విషయంలో మనం ఒక్క కావేరీ గురించే మాట్లాడుకోకూడదన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Superstar Rajinikanth on Tuesday said he has still not become a full-time politician and his ongoing spiritual trip to the Himalayas was to realise oneself.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి