Lady: భర్త చెప్పినా వినలేదు, నగలు కుదువపెట్టి ఆన్ లైన్ లో మేడమ్ పేకాట, షాక్ !

చెన్నై: బాగా చదువుకున్న మహిళ ఆమె కుటుంబ సభ్యులు చూపించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని సంతోషంగా కాపురం చేసింది. కరోనా వైరస్, లాక్ డౌన్ దెబ్బతో మొదట సరదగా ఆన్ లైన్ పేకాట ఆడిన ఆమె మొదట్లో డబ్బులు సంపాధించింది. తరువాత ఆన్ లైన్ పేకాటకు అలవాటుపడిన మహిళ లక్షల్లో డబ్బులు పొగొట్టుకుంది. బంగారు నగలు కుదవపెట్టి, సోదరి దగ్గర అప్పులు చేసి ఆన్ లైన్ పేకాట ఆడిన మహిళ చివరికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది,

Cheating: పెళ్లికి గంట ముందు చేతులు ఎత్తేసిన ప్రియురాలు, పుణ్యక్షేత్రంలో గర్ల్ ఫ్రెండ్ దెబ్బకు ? !

చెన్నై సిటీలోని మనాలి హోసపట్టణంలో భవాని (30) అనే మహిళ నివాసం ఉంటున్నది, బీఎస్సీ మ్యాథ్స్ చదివిన భవాని ఓ ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. చెన్నైలోనే నివాసం ఉంటూ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న భక్తిరాజ్ (32) అనే యువకుడితో కొన్ని సంవత్సరాల క్రితం భవాని పెళ్లి జరిగింది.

Lady: Woman kills self after losing lakhs in online rummy in Chennai city.

భర్తతో సంతోషంగా కాపురం చేస్తున్న భవాని ఆమెపాటికి ఆమె ఉద్యోగం చేస్తూ జీవనం సాగించింది, కరోనా వైరస్ దెబ్బతో లాక్ డౌన్ విదించడంతో భవాని ఇంటికే పరిమితం అయ్యింది. ఆ సమయంలో టైమ్ పాస్ కోసం ఆన్ లైన్ లో పేకాట మొదలు పెట్టిన భవాని తరువాత ఆ ఆటకు బానిస అయ్యింది.

మొదట సరదగా ఆన్ లైన్ పేకాట ఆడిన భవాని మొదట్లో డబ్బులు సంపాధించింది. తరువాత ఆన్ లైన్ పేకాటకు అలవాటుపడిన భవాని లక్షల్లో డబ్బులు పొగొట్టుకుంది. ఇంట్లో ఉన్నన బంగారు నగలు కుదవపెట్టి రూ. 7. 50 లక్షలు ఆన్ లైన్ పేకాటో పొగొట్టుకుంది, సోదరి కవితా దగ్గర రూ. 1.50 లక్షలు అప్పులు చేసి ఆన్ లైన్ పేకాట ఆడిన భవాని డబ్బుు మొత్తం పొగొట్టుకుంది, భర్త భక్తిరాజ్ తో పాటు అతని కుటుంబ సభ్యులు, సోదరి చెప్పినా మట వినకుండా ఆన్ లైన్ లో పేకాట ఆడిన భవాని చివరికి డబ్బులు మొత్తం పోయిందని ఆవేదనతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది,

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+