ప్రచారానికి మిగిలింది 7 రోజులే: ఆంధ్రా వారి దెబ్బఎంటో మోడీకి చూపిస్తాం : గుంటూరులో బాబు
లోక్‌సభ ఎన్నికల తొలి దశ ప్రచారానికి కేవలం ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ జోరు పెంచాయి. ప్రత్యర్థులపై ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ వేడి మరింత పెంచుతున్నాయి. ఏపీలో టీడీపీ, వైసీపీల నేతలు సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తుండగా.. తెలంగాణలో టీఆర్ఎస్ గెలుపు కోసం ఆ పార్టీ నేతలు కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతున్నారు. ఇక అధికారమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్‌లు జాతీయ స్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ పలుచోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

ప్రత్యేక హోదా విషయంలో మోడీ మోసం చేశారు : చంద్రబాబు
Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu addresses a rally in Guntur pic.twitter.com/Os3rRhShFv
— ANI (@ANI) April 3, 2019
READ MORE












Click it and Unblock the Notifications