పబ్ ప్రమాదం: రియల్ హీరో, మూడుసార్లు ఏడంతస్తులు ఎక్కి కాపాడాడు
ముంబై: ఇటీవల ముంబైలో పబ్బులో జరిగిన ప్రమాదంలో 14 మంది చనిపోయారు. మరో యాభై అయిదు మంది గాయపడ్డారు. అయితే ఓ పోలీస్ అధికారి మాత్రం పలువురిని కాపాడారు. అది కూడా ఏడంతస్తులు పైకి పలుమార్లు ఎక్కి బాధితులను కాపాడారు.
సదరు పోలీస్ అధికారి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోలీస్ అధికారి పేరు సుదర్శన్ షిండే. ప్రమాదం జరిగిన సమయంలో సంఘటన స్థలానికి చేరుకున్న భద్రతా సిబ్బందిలో ఆయన ఒకరు.

కమల మిల్స్ కాంపెక్స్‌లోని ఏడు అంతస్తుల్లో భారీగా మంటలు వ్యాపించాయి. భారీగా మంటలు వ్యాపిస్తున్నా మహిళల అరుపులు విని సుదర్శన్ వారిని కాపాడేందుకు సాహసం చేశారు.
మూడుసార్లు ఏడు అంతస్తులు ఎక్కి గాయపడ్డ ముగ్గురిని తన భుజాలపై ఎక్కించుకొని కిందకు వచ్చారు. వారినికాపాడారు.
తాను మూడో అంతస్తుకి వెళ్లగానే అక్కడ అంతా కాలిపోయి ఉందని, ఎవ్వరూ లేరనుకుని కిందికి వస్తుండగా ఓ మహిళ అరుపులు వినిపించాయని, వెంటనే ఆమెను ఎత్తుకుని బయటికి తీసుకెళ్లానని, పబ్ కావడంతో ఎక్కడ చూసినా హుక్కా, మద్యం సీసాలే ఉన్నాయని, దాంతో మంటలు మరింత వేగంగా వ్యాపించాయని, పొగ భరించలేక కొట్టుమిట్టాడుతున్న మరో ఇద్దరిని కూడా ఇలాగే కాపాడానని అతను తెలిపారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications