వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిలయన్స్‌కు భారీ షాక్ : 10,312 కోట్ల రూపాయ‌ల జరిమాన విధించిన కేంద్రం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఓఎన్జీసీ బావుల నుంచి అక్రమంగా గ్యాస్ ను తోడివేసినందుకు గాను రిలయన్స్ కు భారీ జరిమానా విధించింది కేంద్రం. జరిమానా కింద దాదాపు రూ.10,312 కోట్లు చెల్లించాలని రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్‌ అంబానీకి కేంద్రం హుకుం జారీ చేసింది.

కేజీ- డీ 6 బ్లాక్ పై గత కొంత‌కాలంగా గ్యాస్ వివాదం నెలకొంటూ వస్తోంది. కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్‌లో రిలయన్స్ కు చెందిన బావుల పక్కనే ఉన్న ఓఎన్జీసీ బావుల నుంచి గ్యాస్ ను తోడేసింది రిలయన్స్. ఈ గ్యాస్ విలువ దాదాపు 1బిలియన్ డాలర్లు ( దాదాపు రూ. ​6652.75 కోట్లు) ఉండవచ్చునని భార‌త‌ మంత్రిత్వ శాఖకు చెందిన డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అంచనా వేసింది.

అనంతరం నివేదికను కేంద్రానికి సమర్పించడంతో.. రిలయన్స్ కు జరిమానా విధిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

English summary
The Mukesh Ambani-led Reliance Industries Ltd (RIL) and its foreign partners, BP Plc and Niko Resources, may have to pay a penalty of more than $1 billion for commercially using the migrated gas from the block of state-run Oil and Natural Gas Corporation (ONGC) in the Krishna-Godavari basin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X