వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్ఎస్‌సి సీహెచ్ఎస్ఎల్ రిక్రూట్‌మెంట్-2017

డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకై ఎస్ఎస్‌సి సీహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

|
Google Oneindia TeluguNews

డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకై ఎస్ఎస్‌సి సీహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 18, 2017 నుంచి డిసెంబర్ 18, 2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆర్గనైజేషన్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్
పోస్టు పేరు: లోయర్ డివిజన్ క్లర్క్/జూనియర్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్
జాబ్ లొకేషన్: ఇండియా
చివరి తేదీ: డిసెంబర్ 18, 2017

SSC CHSL Recruitment 2017 Apply For 3259 Various Vacancies

ఖాళీలు:
లోయర్ డివిజన్ క్లర్క్/జూనియర్ సెక్రటరీయేట్ అసిస్టెంట్: 898
పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్: 2359
డేటా ఎంట్రీ ఆపరేటర్: 02

పే స్కేల్: రూ.5200-రూ.20200/ఒక నెలకు
విద్యార్హత: ఏదేని బోర్డు గుర్తింపు పొందిన కాలేజీ నుంచి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: సెప్టెంబర్ 1, 2018నాటికి అభ్యర్థుల వయసు 18-27సం. ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష

రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: నవంబర్ 18, 2017
రిజిస్ట్రేషన్ చివరి తేదీ: డిసెంబర్ 18, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/XUyvok

English summary
SSC CHSL recruitment 2017 notification has been released on official website for the recruitment of total 3259 (three thousand two hundred and fifty nine) jobs out of which 898 (eight hundred and ninety eight) vacancies for Lower Division Clerk/Junior Secretariat Assistant, 2359 (two thousand three hundred and fifty nine) for Postal Assistant/Sorting Assistant & 02 (two) for Data Entry Operator vacancies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X