Viral:హవ్వా.. ఖాకీ ఎంత పనిచేసిండు, పట్టుకోవాల్సిన వాడే ఇలా.. వైరల్

పోలీసులు అంటే.. భద్రత, దొంగల బారి నుంచి రక్షిస్తారు. దొంగతనం చేసిన వారిని పట్టుకుంటారు. మరీ ఆ పోలీసే దొంగతనం చేస్తే.. అవును ఆలోచించడానికి భిన్నంగా ఉన్న ఇదీ మాత్రం నిజం.. కింది వీడియోలో ఓ పోలీస్ దొంగతనం చేశాడు. అదీ చిన్నదా.. పెద్దదా అనే సమస్య కాదు.. కానీ అతను మాత్రం చేతివాటం ప్రదర్శించాడు. ఆ వీడియోను మీరు కూడా చూడండి.

ఇన్ స్పెక్టరే ఇలా..

ఇన్ స్పెక్టరే ఇలా..

ఆ వీడియోలో పోలీస్ ఇన్ స్పెక్టర్ కనిపిస్తున్నాడు. అతను ఓ పాన్ షాప్ వద్దకు వచ్చాడు. మెల్లిగా అటు, ఇటు ఎవరూ లేరని నిర్ధారించుకున్నాడు. ఇక చేసేదేమీ ఉంది.. మెల్లిగా లైట్ తీశాడు. జేబులో పెట్టుకొని మెల్లిగా నడిచేశాడు. అదీ సీసీటీవీలో రికార్డయ్యింది. ఈ ఘటన వారం రోజుల క్రితం జరిగింది.

 పేరు.. రాజేశ్ వర్మ

పేరు.. రాజేశ్ వర్మ


అందులో ఉంది ఇన్ స్పెక్టర్ రాజేశ్ వర్మ.. ఉన్నతాధికారులకు తెలిసింది. వెంటనే అతనిపై సస్పెన్సన వేటు పడింది. వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో.. వేరే ఆప్షన్ లేకపోయింది. సీనియర్ అధికారులు చర్యలు తీసుకున్నారు. వీడియో ప్రయాగ్ రాజ్.. ఫూల్పూర్ వద్ద జరిగినట్టు అందులో కనిపించింది.

 అందుకే నైట్ డ్యూటీ

అందుకే నైట్ డ్యూటీ


దసరా మేళా సందర్భంగా రాజేశ్ వర్మ నైట్ డ్యూటీలో ఉన్నారు. ఆ మరునాడు షాప్ ఓనర్ చూశాడు. బల్బ్ లేదని.. సీసీటీవీ ఫుటేజీ చూశాడు. అదీ చూసి అతను నోరెళ్ల బెట్టాడు. ప్రజలకు సేవ చేసే వ్యక్తి.. ఇలా చేయడం ఏంటీ అని అంతా అనుకుంటున్నారు. విశేషం ఏమిటంటే.. రాజేశ్ ప్రమోషన్ మీద ఆ పీఎస్ కు వచ్చాడు. 8 నెలల క్రితమే బాధ్యతలు చేపట్టాడు. కానీ ఇంతలో ఇలా జరిగింది. వెంటనే అతనిపై సస్పెన్షన్ వేటు పడింది.

ఆరా

ఆరా


అతను ఇంతకుముందు పనిచేసిన చోట ఎలా ఉందనే అంశంపై ఆరా తీస్తున్నారు. ఆ మేరకు చర్యలు తీసుకోనున్నారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే చర్యలు తప్పవని పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు. ఈ సస్పెన్షన్ అందుకు నిదర్శనంగా నిలిచిం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+