కౌలాలంపూర్ స్కూల్‌లో అగ్నిప్రమాదం: 23 మంది టీచర్లు, విద్యార్థులు మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

కౌలాలంపూర్: మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ పాఠశాలలో జరిగిన ఆ మాదంలో సుమారు 25 మంది సజీవ దహనమయ్యారు.

మృతుల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. గురువారం తెల్లవారుజామున నగరంలోని జలాన్ దాతుక్ కెర్మాట్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని, మృతుల్లో ఎక్కువ మంది 5 నుంచి 18 ఏళ్ల లోపు వారు ఉన్నట్టుగా తెలుస్తోంది.

Kuala Lumpur school fire kills students and teachers

ఉపాధ్యాయులు, విద్యార్థులు 23 మంది మృతి చెందినట్టు ప్రభుత్వం ప్రకటించింది. మృతుల సంఖ్య 25 వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ సంతాపం వ్యక్తం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
At least 25 students and teachers have been killed in a fire at a religious school in the Malaysian capital Kuala Lumpur, officials say. The fire at the Tahfiz Darul Quran Ittifaqiyah broke out in the early hours of the morning.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X