వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు మిస్సైల్ ప్రయోగించిన ఉత్తర కొరియా..

|
Google Oneindia TeluguNews

ఉత్తర కొరియా రెండు మిస్సైల్స్ ప్రయోగించింది. ఆ రెండింటినీ సముద్రంలోనే టెస్ట్ చేసింది. దక్షిణ కొరియా ఫస్ట్ వెపన్ గత నెలలో ప్రయోగించిన నేపథ్యంలో ఈ టెస్ట్ చేసింది. ఒన్‌చాన్ పశ్చిమ తీర సముద్రంలో ఉత్తర కొరియా మిస్సైల్స్ ప్రయోగించిందని దక్షిణ ప్యొంగ్యాంగ్ ప్రావిన్స్ తెలిపింది.

జూలై 10వ తేదీన చివరి వెపన్ ప్రయోగం జరిగింది. ఆ సమయంలో చాలా రాకెట్లను లాంచ్ చేశారు. అమెరికా, దక్షిణ కొరియా మిలిటరీ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ మేరకు ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు రక్షణశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.

North Korea fires cruise missiles

దక్షిణ కొరియా, అమెరికా ఫ్రీడమ్ షీల్డ్ అని పిలిచే లైవ్ ఫీల్డ్ శిక్షణ కోసం సన్నాహాకంగా డ్రిల్ ప్రారంభించిన రోజు తర్వాత ప్రయోగాలు వచ్చాయి. ఇదీ ముమ్మాటికీ ఉత్తర కొరియాకు కోపం తెప్పించి ఉంటుంది. దండయాత్రకు ముందు రిహార్సల్స్‌గా భావించింది.

తమ ప్రభుత్వం సొంతంగా అణు నిరోధకాన్ని కొనసాగించే ఆలోచన లేదని దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తెలిపారు. ఉత్తరకొరియా అణు ఆయుధాల తయారీని ముగిస్తే.. ఆ దేశానికి దశలవారీగా ఆర్థికసాయం అందించడానికి సాయం చేస్తాయని యూన్ తెలిపారు.

English summary
North Korea has fired two cruise missiles into the sea, according to South Korean officials, in Pyongyang’s first weapons test since early last month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X