వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ ..ట్విట్టర్ కు రాజీనామా చేసిన కో ఫౌండర్... ఇవాన్ విలియమ్స్ ఏమన్నారంటే

|
Google Oneindia TeluguNews

సోషల్ మీడియాలో ప్రధానం గా మారిన ట్విట్టర్ మాజీ సీఈవో, కో ఫౌండర్ ఇవాన్ విలియమ్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరుతో ఆయన ట్విట్టర్ ను వీడి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.అందులో భాగంగా ఆయన ట్విట్టర్ సంస్థకు రాజీనామా చేస్తున్నట్లు గా వరుస ట్వీట్లు చేశారు. ట్విట్టర్ ప్రారంభం నాటి నుండి గత 12 ఏళ్ళ అనుబంధాన్ని ట్విట్టర్ వేదికగా అందరితో పంచుకున్నారు . ప్రస్తుతం ఆన్లైన్ పబ్లిషింగ్ వెబ్సైట్ మీడియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్న ఇవాన్ విలియమ్స్ తీసుకున్న నిర్ణయం ట్విట్టర్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ .

ట్విటర్‌ కో ఫౌండర్, మాజీ సీఈవో ఇవాన్ విలియమ్స్ అనూహ్యంగా ట్విట్టర్ సంస్థకు రాజీనామా చేశారు. ఎవరు ఊహించని విధంగా ఆయన తీసుకున్న నిర్ణయంతో ట్విట్టర్ కు భారీ షాక్‌ ఇచ్చారు. ఆయన తన సభ్యత్వానికి రాజీనామా చేస్తునట్టు వెల్లడించారు. దాదాపు 12 ఏళ్లపాటు బోర్డుకు సేవలందించిన విలియమ్స్‌ అనూహ్యంగా బోర్డునుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. రాజీనామా చేసినా ట్విట్టర్ కు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని విలియమ్స్ స్పష్టం చేశారు. దీంతో ట్విట్టర్ ఉద్యోగులంతా షాక్ లో మునిగిపోయారు.

Twitter cofounder Ev Williams is leaving the companys board

ఈ నెల చివరి నుంచి తన రాజీనామా అమల్లోకి వస్తుందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్‌కు వెల్లడించారు. వరుస ట్వీట్లలో రాజీనామా విషయాన్ని ఇవాన్ విలియమ్స్‌ ధృవీకరించారు. 12సంవత్సరాలపాటు ట్విటర్‌ బోర్డులో పనిచేయడం చాలా అదృష్టమని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. ఇవాన్ విలియమ్స్ రాజీనామా విషయాన్ని ట్విట్టర్ సైతం ధ్రువీకరించింది.

English summary
Twitter Inc said on Friday one of its co-founders, Evan Williams, will be stepping down as a member of its board at the end of the month.Williams, who also announced the move in a series of tweets, is currently the chief executive officer of online publishing website Medium and had also served as the CEO of Twitter."I'm very lucky to have served on the Twitter board for 12 years (ever since there was a board)
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X