VIRAL:భూమి మీద నూకలు ఉన్నాయ్.. మొసలి నుంచి తప్పించుకున్న ఆవు.. వైరల్
నీటిలో మొసలికి పట్టు మాములుగా ఉండదు. అందుకే క్రూర జంతువులు అయినా భయపడతాయి. ఇటీవల ఓ చిరుత మొసలిని నీటిలో వేటాడి మరీ తీసుకొస్తోంది. ఇప్పుడు ఓ ఆవు కూడా మొసలి బారి నుంచి సురక్షితంగా బయట పడుతుంది. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మీరు కూడా దానిని చూడండి.
నీటిలో చేపలు, ఇతర చిన్న జీవులు అంటే మొసలికి ఆహారంగా మారతాయి. పక్షులు, సరీసృపాలను కూడా ఫుడ్గా తీసుకుంటాయి. వాటికి కాస్త పెద్ద జంతువులు దొరికితే పండగే.. అందుకే నీటిలో నీరు తాగే సమయంలో కాస్త జాగ్ర్తగా ఉంటాయి. అలా ఓ ఆవు వచ్చింది. ఇంతలోనే మొసలి ఎదురయ్యింది. కానీ సురక్షితంగా బయటపడింది.
జింక, జీబ్రా, నీటి ఏనగు ఆహారంగా దొరికితే మొసలికి ఫెస్టివలే.. అలా ఓ నది వద్దకు ఆవు రాగా.. పట్టుకునేందుకు మొసలి ప్రయత్నించింది. ఆ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేశారు. వేలాది వ్యూస్ వచ్చాయి. చాలా మంది కామెంట్స్ చేశారు. అయితే మొసలి బారి నుంచి ఆవు తప్పించుకుంది. ఒడ్డుకు చేరేందుకు సాహసమే చేసింది. బురద ఉన్న.. పైకి వచ్చింది.

అలా బతుకు జీవుడా అంటూ బయటకు పరుగుతీసింది. లేదంటే మొసలికి ఆహారంగా మారేది. నెటిజన్లు కూడా వావ్.. భలే తప్పించుకుంది అని రాశారు. తృటిలో ప్రాణాపాయం తప్పిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అవును నిజమే.. ఆ ఆవును భూమి మీద నూకలు ఉన్నాయ్ కాబట్టే తప్పించుకుంది. లేదంటే ఆ మొసలికి ఆహారంగా మారేది. ఆలస్యం ఎందుకు మీరు కూడా ఆ వీడియోను చూడండి.












Click it and Unblock the Notifications