తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: మెదక్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెదక్ ఒకటి.మెదక్ జిల్లాలో మెదక్ నియోజకవర్గం ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్‌కు చెందిన ఎం పద్మా దేవేందర్ రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్‌కు చెందిన విజయశాంతి పై గెలుపొందిన పద్మాదేవేందర్ రెడ్డికి మొత్తం 89,654 ఓట్లు వచ్చాయి.విజయశాంతికి 50,054 ఓట్లు వచ్చాయి.













Click it and Unblock the Notifications