వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ బాధ్యత ప్రభుత్వానిదే: వరంగల్ ప్రమాదంపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

వరంగల్/విశాఖపట్నం: వరంగల్ జిల్లాలోని కోటిలింగాల దగ్గర ఉన్న భద్రకాళి ఫైర్ వర్క్స్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం స్పందించారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, కోటిలింగాల అగ్నిప్రమాదం దిగ్భ్రాంతికి లోను చేసిందన్నారు.

Recommended Video

Pawan kalyan Commented On Chandrababu naidu
Pawan Kalyan shocks over Warangal fire accident

ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వరంగల్ జిల్లా కోటిలింగాల దగ్గర చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో 11 మంది కార్మికులు మృత్యువాత పడటం చాలా బాధ కలిగించిందన్నారు. ఈ దుర్ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి లోను చేసిందన్నారు. బాణసంచా గోదాములో జరిగిన ఈ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలన్నారు.

వరంగల్ ఘోర ప్రమాదం: పోలీసుల అదుపులో భద్రకాలి పైర్ వర్క్స్ ఓనర్వరంగల్ ఘోర ప్రమాదం: పోలీసుల అదుపులో భద్రకాలి పైర్ వర్క్స్ ఓనర్

ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలకు తావులేకుండా కఠిన నిబంధనలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

English summary
11 people died today when a fire broke out in a firecracker godown in Warangal Rural district. Fire fighters were also carrying out rescue operations at the godown, which was near Kotalingala village, around 135 km from Warangal town.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X