తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: వరంగల్ పశ్చిమ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వరంగల్ పశ్చిమ ఒకటి. వరంగల్ అర్భన్ జిల్లాలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన దాస్యం వినయ్ భాస్కర్ గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎర్రబెల్లి స్వర్ణపై గెలుపొందారు. వినయ్ భాస్కర్‌కు 83,492 ఓట్లు రాగా ఎర్రబెల్లి స్వర్ణకు 27,188 ఓట్లు వచ్చాయి.













Click it and Unblock the Notifications