లండన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది సంబరాలు

Subscribe to Oneindia Telugu

లండన్: ఉస్మానియా విశ్వ విద్యాలయం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లండన్‌లో ఉస్మానియా పూర్వవిద్యార్థుల వేదిక జులై 9వ తేదీ భారీ స్థాయిలో సంబరాలు నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహణ అధ్యక్షులు శ్రీ రంగుల సుధాకర్ గౌడ్,ప్రధాన కార్యదర్శి జమ్ముల మహేష్‌లు పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు .

కార్యక్రమం విద్యాభివృద్ధి లో ప్రవాసుల పాత్ర అంశం, ఉస్మానియా నుండి మరియు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డ ఉస్మానియా పూర్వవిద్యార్థుల అమూల్య సందేశాలు ,సాంస్కృతిక కార్యక్రమాలు వీటితో పాటు ఉస్మానియా చారిత్రక ఘట్టాలు జ్ఞాపికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

osmania university centenary celebrations in london

ఉస్మానియా వైస్ ఛాన్సలర్ గారితో పాటు ఉస్మానియాలో విద్యాబ్యాసం చేసి ఉన్నత స్థాయిలో ఉన్న వివిధ రంగాల్లో విశిష్ట గుర్తింపు పొందిన వారిని ఆహ్వానిస్తున్నట్లు శతాబ్ది ఉత్సవాల కన్వీనర్లు మంగళగిరి సురేష్, గంప వేణుగోపాల్ సభ్యులు తుకారాం,మీనాక్షి అంతటి, ఫారూఖ్ ,గుండా శ్రీనివాస్ ,శ్యామ్ కుమార్ పిట్ల తెలిపారు .

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Osmania Alumni Association UK invite you to join Osmania University centenary celebrations which will take place on the Jun 9th, 2017
Please Wait while comments are loading...