హాఫ్ న్యూడ్: దైవ సందేశం చెబుతుండగా వక్షోజాలు కనిపించాయి..! (ఫోటో)
నార్త్ కరోలినా: అమెరికాలో ఓ మత బోధకురాలు తీరు వివాదాస్పదమైంది. ఆమె దేవుడి గురించి మాట్లాడుతున్న సమయంలో ఓ వీడియో తీశారు. అయితే ఆ సమయంలో ఆమె వక్షోజాలు కూడా కనిపించాయి. ఇది వివాదాస్పదమైంది. ఆఫ్రికన్ అమెరికన్ అయిన ఆమె ది ఫోర్క్‌డ్ టంగ్ అనే అంశంపై సందేశం ఇస్తున్నారు.
ఆమె లో కట్ జీబ్రా టాప్ దుస్తులు ధరించారు. ఆ సమయంలో ఆమె కెమెరాకు ఎదురుగా ఉండి మాట్లాడుతున్నారు. ఆమె మాట్లాడుతున్న సమయంలో ఆమె బ్లౌజ్ వక్షోజాలకు కిందకు జరిగి ఉంది. ఆమె మాత్రం దానిని పట్టించుకోకుండా, వక్షోజాలు కనిపిస్తుండగా అలాగే మాట్లాడుతున్నారు.

దీంతో, ఆమె పైన తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆమె అలా మాట్లాడుతున్నప్పుడు మిగిలిన వారు కూడా దానిని అంతగా గుర్తించలేదు. ఇది ఇంటర్నెట్లోను హల్ చల్ చేసింది. ఆమె పైన గతంలోను విమర్శలు ఉన్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications