ఈ ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ గ్యారంటీ..!
'తుంబాడ్' అనే ఒక్క సినిమాతో యావత్ సినీ ప్రేక్షకుల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాడు డైరెక్టర్ రహి అనీల్ బార్వే. ఈ సినిమా వచ్చి 8 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఈ మూవీ చూస్తే గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అయితే తాజాగా ఆయన ఓ సినిమా తెరకెక్కించారు. మయసభ అనే పేరుతో ఈ మూవీ తెరకెక్కింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చూస్తే తుంబాడ్ లో కనిపించినట్టే ఈ సినిమాలో కూడా ఒక డార్క్ అండ్ మిస్టీరియస్ ప్రపంచాన్ని చూపించబోతున్నారనే విషయం తెలుస్తోంది. ఇక ఈ మూవీ జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తుంబాడ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు డైరెక్టర్ రాహి అనిల్ బార్వే. ఈ మూవీ రిలీజై 8 ఏళ్లు అవుతోంది. తాజాగా ఆయన నుంచి మరో మూవీ వచ్చింది అదే మయ సభ. ఈ మేరకు ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. గూస్ బంప్స్ తెప్పిస్తోంది. తుంబాడ్ లో కనిపించినట్టే ఈ సినిమాలో కూడా ఒక డార్క్ అండ్ మిస్టీరియస్ ప్రపంచాన్ని చూపించబోతున్నారనే విషయం స్పష్టం అవుతోంది. జావేద్ జాఫ్రీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీని ఓ దర్శకుడి జీవితం ఆధారంగా తెరకెక్కినట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. ఇంకా ఈ సినిమాలో వీణా జమ్కర్, దీపక్ దామ్లే, మొహమ్మద్ సమద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఇక హారర్ థ్రిల్లర్ మూవీస్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మూవీ'తుంబాడ్'. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసింది. రూ.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 12, 2018న విడుదలైంది. రూ. 13.6 కోట్లు రాబట్టింది. అలాగే థియేట్రికల్ రన్ తర్వాత ఈ సినిమా 'అమెజాన్ ప్రైమ్' వీడియోతో పాటు నెట్ ఫ్లిక్స్ ప్లాట్ ఫామ్ లోనూ స్ట్రీమింగ్ అయింది. మరోవైపు గతేడాది ఆగస్ట్ 30న 'తుంబాడ్' రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్లోనూ రూ.31 కోట్లకు పైగా వసూలు చేసింది. ఫస్ట్ టైం విడుదలై రాబట్టిన కలెక్షన్లతో పోలిస్తే ఇది ఏకంగా మూడింతలుగా ఉండటం విశేషం.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
'భర్త చనిపోయిన వెంటనే ప్రియుడితో వెళ్లిపోయింది'.. ఆ హీరోయిన్ పై ట్రోల్స్..!! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
VIRAL: ధురంధర్ 2 కలెక్షన్స్ లో 80 శాతం మాకు ఇవ్వండి: పాకిస్థాన్ ప్రజల డిమాండ్ -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!!











Click it and Unblock the Notifications