అవును వారిద్దరు ఒకటయ్యారు...సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్న రష్మిక, విజయ్ దేవరకొండ
ఇన్నాళ్ల ఊహాగానాలకు తెరపడింది. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కపుల్‌గా పేరుపొందిన రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ ఎట్టకేలకు ఒక్కటయ్యారు. తమ బంధం గురించి ఇన్నాళ్లు మౌనం వహించిన ఈ లవ్ బర్డ్స్, ఈరోజు నిశ్చితార్థం చేసుకుని తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఈ ఎంగేజ్‌మెంట్ వేడుకను చాలా నిరాడంబరంగా నిర్వహించారు. హైదరాబాద్‌లోని విజయ్ దేవరకొండ ఇంట్లోనే, అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ఫంక్షన్ జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది.

రష్మిక, విజయ్‌ల పెళ్లి వేడుక గురించి కూడా ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. ఓ ఫేమస్ వెడ్డింగ్ స్పాట్‌లో వీరి పెళ్లిని అత్యంత వైభవంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
గత కొన్నేళ్లుగా హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికల మధ్య ఎఫైర్ నడుస్తుందనే రూమార్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. రష్మిక మందాన-విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' 'సినిమాలో మొదటిసారి కలిసి నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్' సినిమాతో మరోసారి మ్యాజిక్ చేయాలని చూసినప్పటికీ అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందాన కెమిస్ట్రీ మాత్రం అదిరిపోయింది. ముద్దు సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించారు. ఆ తర్వాత వీరిద్దరు కలిసి సినిమాల్లో కనిపించలేదు కానీ..తెర బయట మాత్రం ఆ జంట కనువిందు చేస్తూనే ఉన్నారు. ముంబై ఎయిర్‌పోర్టులో విజయ్, రష్మిక ఒకరి తర్వాత మరొకరు కనిపించడడం .. ఆ వెంటనే ఒకే మాల్దీవుల్లో రష్మిక ,విజయ్ వేర్వేరుగా దర్శనం ఇవ్వడంతో.. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారనే అభిప్రాయనికి వచ్చేశారు. తాజాగా నిశ్చితార్థంతో ఈ జంట ఒకటి కాబోతున్నారు.
-
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
రాజమౌళి దర్శకత్వంలో మిస్ అయిన చిరంజీవి-నాగార్జున మల్టీస్టారర్ -
పెళ్లయిన నెల రోజులకే రష్మిక గుడ్ న్యూస్..? ముగ్గురం అయ్యామంటూ పోస్ట్ వైరల్.. -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!!












Click it and Unblock the Notifications