సోనియాకు జ్ఞానం లేదు: మోడీ
అమ్రేలీ (గుజరాత్): గుజరాత్ ప్రభుత్వ పనితీరుపై కాంగ్రెస్ అధ్యక్షురాలికి ఏమీ తెలియదని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కేంద్ర నిధులపై గుజరాత్ ప్రభుత్వం లెక్కలు ఇవ్వాలని సోనియా గాంధీ చేసిన డిమాండ్ పై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై సోనియాకు కనీస జ్ఞానం కూడా లేదని ఆమె వేసిన ప్రశ్నను బట్టి అర్థమవుతోందని ఆయన ఆదివారం ఒక ఎన్నికల ర్యాలీలో అన్నారు.
కేంద్ర నిధుల వ్యయంపై తమ ప్రభుత్వం ప్రతి రెండు నెలలకు ఒకసారి కేంద్ర మంత్రిత్వ శాఖకు నివేదిక పంపుతోందని ఆయన చెప్పారు. తమను ప్రశ్నించడానికి బదులు సోనియా ఆ నివేదికలు ఎందుకు చూడరని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ లెక్కలను గందరగోళ పరుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి ఎల్ కె అద్వానీని ప్రధానిని చేస్తామని ఆయన చెప్పారు.
More From
-
అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!! -
యుద్ధంపై ప్రధాని మోదీ కీలక మీటింగ్.. సంచలన నిర్ణయాలు ఇవే.. -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
3,000 పెన్షన్, ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు.. కేరళలో బీజేపీ మేనిఫెస్టో ఇదే.. -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!











Click it and Unblock the Notifications