వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపాటు

చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై ఒక నిజ నిర్ధారణ కమిటీని తెలుగు దేశం పార్టీకి సంబంధించిన సీనియర్ సభ్యులతోనే వేస్తే హాజరు కావడానికి సిద్ధమని ఆ లేఖలో వివరించారు. ఆ కమిటీ ముందు నేరుగా నేనే హాజరవుతానని ప్రకటించారు. కాని చంద్రబాబు తనపై చేస్తున్న ఆరోపణలు నిరూపించకుండా తనను విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు.