రేణిగుంట మల్లాది ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం: నలుగురికి తీవ్రగాయాలు
చిత్తూరు: జిల్లాలోని రేణిగుంట పారిశ్రామికవాడలో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మల్లాది డ్రగ్స్ ఫార్మాసూటికల్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో పదిమంది గాయాలపాలయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

కాగా, ఘటన జరిగిన సమయంలో కంపెనీలో మొత్తం 12మంది ఉండగా, వారిలో మంటల్లో చిక్కున్న పది మందికి గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
కెమికల్స్ తయారు చేస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. అనుభవం లేని సిబ్బందితో పని చేయిస్తున్న కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఘటనకు బాధ్యులైన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని విచారిస్తున్నట్లు సమాచారం.
More From
-
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications