బస్సులపై కేశినేని పట్టు: మరో అడుగు, ఇన్సురెన్స్ ప్రతినిధులతో..

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: అరుణాచల్ ప్రదేశ్ బస్సుల వివాదంపై ప్రభుత్వ రంగ ఇన్సురెన్స్ కంపెనీ ప్రతినిధులతో విజయవాడ టిడిపి ఎంపీ కేశనేని నాని గురువారం సమావేశమయ్యారు.

చదవండి: బస్సులు నడపను, బాబు ప్రోత్సాహం: బస్సులకు ఏపీ షాక్‌పై కేశినేని, పార్టీ మారనని..

అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో నడిచే స్లీపర్ బస్సులకు డెలివరీకి పది రోజుల ముందు బీమా ఎలా చేస్తారని ప్రతినిధులను కేశినేని నిలదీశారు.

MP Keshineni Nani meets Insurance company delegates

అనధికార ఇన్సురెన్సులతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని మండిపడ్డారు. బస్సులను చూడకుండా ఇన్సురెన్స్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. అరుణాచల్ ప్రదేశ్, పాండిచ్చేరి రిజిస్ట్రేషన్ బస్సులకు గతంలో చెల్లించిన ప్రీమియం కేసులపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugudesam Party leader and Vijayawada MP Keshineni Nani meets Insurance company delegates on Thursday.
Please Wait while comments are loading...