బంగారం తగ్గిందన్న మాటే గానీ.. !!
దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,30,430 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 1,19,560 రూపాయలుగా నమోదయ్యాయి. స్పాట్ మార్కెట్లో కిలో వెండి ధర కూడా అదే బాట పట్టింది. 1,88,900 రూపాయలకు చేరింది. బంగారం ధరలు పెరగడం వరుసగా ఇది అయిదో రోజు. కిందటి వారం నుంచీ పసిడి రేట్లు పరుగులు పెడుతూనే వచ్చినా.. నేడు కొద్దిగా కోలుకుంది.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో 10 గ్రాముల బంగారం ధర 1,30,100 రూపాయలుగా రికార్డయింది. వెండి ఫ్యూచర్స్ సైతం కిలోకు 1,81,669 వద్ద 0.51 శాతం మేర వృద్ధి నమోదు చేసింది. 10 గ్రాముల బంగారం ధర.. ఢిల్లీ, జైపూర్ లో 24 క్యారెట్లు- రూ. 1,30,580, 22 క్యారెట్లు- రూ. 1,19,710, అహ్మదాబాద్, పుణే- 24 క్యారెట్లు రూ. 1,30,480, 22 క్యారెట్లు రూ. 1,19,610, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాల్లో 24 క్యారెట్లు రూ. 1,30,430, 22 క్యారెట్లు రూ. 1,19,560ల మేర ఉంటోంది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 13,091, 22 క్యారెట్లు - రూ. 12,000, 18 క్యారెట్లు - రూ. 10,000
ముంబై..
24 క్యారెట్లు - రూ. 13,009, 22 క్యారెట్లు- రూ. 11,925, 18 క్యారెట్లు - రూ. 9,757
ఢిల్లీ..
24 క్యారెట్లు- రూ. 13,024, 22 క్యారెట్లు- రూ. 11,940, 18 క్యారెట్లు - రూ. 9,772
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 13,009, 22 క్యారెట్లు- రూ. 11,925, 18 క్యారెట్లు- రూ. 9,757
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 13,009, 22 క్యారెట్లు- రూ. 11,925, 18 క్యారెట్లు- రూ. 9,757
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 13,009, 22 క్యారెట్లు- రూ. 11,925, 18 క్యారెట్లు- రూ. 9,757
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 13,009, 22 క్యారెట్లు- రూ. 11,925, 18 క్యారెట్లు- రూ. 9,757
గుంటూరు..
24 క్యారెట్లు - రూ. 13,009, 22 క్యారెట్లు- రూ. 11,925, 18 క్యారెట్లు- రూ. 9,757
నెల్లూరు..
24 క్యారెట్లు - రూ. 13,009, 22 క్యారెట్లు- రూ. 11,925, 18 క్యారెట్లు- రూ. 9,757
కాకినాడ..
24 క్యారెట్లు - రూ. 13,009, 22 క్యారెట్లు- రూ. 11,925, 18 క్యారెట్లు- రూ. 9,757
తిరుపతి..
24 క్యారెట్లు - రూ. 13,009, 22 క్యారెట్లు- రూ. 11,925, 18 క్యారెట్లు- రూ. 9,757
అనంతపురం..
24 క్యారెట్లు - రూ. 13,009, 22 క్యారెట్లు- రూ. 11,925, 18 క్యారెట్లు- రూ. 9,757
-
కుప్పకూలిన బంగారం ధరలు- వారం ప్రారంభంలోనే బిగ్ షాక్ -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ!

Click it and Unblock the Notifications