బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గత 77 ఏళ్ళల్లో ఎప్పుడూ లేనంతగా...అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు.. ఎక్కడ అంటే.?

|
Google Oneindia TeluguNews

అసలే ఎండ.. ఆపై వేడిమి.. జనం అల్లాడిపోతున్నారు. కానీ బెంగళూరులో మే నెల నుంచి కాస్త వాతావరణం చల్ల బడుతుంది. శుక్రవారం బెంగళూరులో కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 17.9 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ వచ్చింది. ఇప్పుడు కాదు 77 ఏళ్ల కింద ఈ స్థాయిలో ఉష్ణోగ్రత ఉంది. అప్పుడు 16.7 డిగ్రీలు ఉంది.

2013, 2014లో మే నెలలో 18.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెల 12వ తేదీన 24.3 డిగ్రీలు.. 20వ తేదీన 22.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత రికార్డైంది. సిటీలో ఇప్పటికీ ఆకాశం మేఘావృతమై ఉంది. మబ్బులు రావడంతో.. వర్షం కురిసే అవకాశం ఉంది.

17.9 deg Celsius, Bengaluru records lowest minimum temperature in May

24వ తేదీన స్వల్పంగా వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో దక్షిణ కన్నడలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మొహరించారు. కొడగు, బెలగావీ, రాయిచూర్‌లో కూడా స్టాఫ్ ఉంచారు. కోస్తా కర్ణాటక, శిమొగ్గ, దెవనగెర్, చిక్ మంగళూరులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హసన్, కొడగులో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. దార్వాడ్, హవెరి, గడగ్, కొప్పల్, బాగల్ కోట్ జిల్లాలో కూడా వర్ష ప్రభావం ఉంది.

బెంగళూరు నగరంలో భారీ వృక్షాలు ఉంటాయి. దానికితోడు హిల్ స్టేషన్ కావడంతో.. స్వతహాగానే చల్లగా ఉంటుంది. వేసవి ఏప్రిల్ మాసంతోనే ఇక్కడ ముగుస్తోంది. మే నెల నుంచి మెల్లగా వర్షాలు పడతాయి.

English summary
Bengaluru recorded lowest minimum temperature 17.9 degrees Celsius.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X