బీహెచ్ఈఎల్‌లో 74 ఉద్యోగాలు: అప్లై చేయండి
హైదరాబాద్: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(బీహెచ్ఈఎల్) తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 74 ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాజెక్ట్ ఇంజినీర్, సూపర్‌వైజర్ పోస్టుల కోసం ఉద్యోగార్థులు జులై 21, 2018 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్
పోస్టుల సంఖ్య: 74
పోస్టు పేరు: ప్రాజెక్ట్ ఇంజినీర్, సూపర్‌వైజర్
జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.
దరఖాస్తుకు చివరి తేదీ: జులై 21, 2018
ఖాళీల వివరాలు:
ప్రాజెక్టు ఇంజినీర్: 40 పోస్టులు
సూపర్ వైజర్: 34పోస్టులు

విద్యార్హత:
->Project Engineer : BE/B Tech in the field of Electrical/ Electronics/ Telecommunication/ Instrumentation/ Civil/ Mechanical with at least 60% marks (50% for SC/ST) in aggregate of all the years/semesters from recognized University/ Institution.
->Supervisor: Diploma in the field of Electrical/ Electronics/ Telecommunication/ Instrumentation/ Mechanical/ Civil with at least 60% marks (50% for SC/ST) in aggregate of all the years/semesters from recognized University/ Institution.
వయో పరిమితి: జులై1, 2018 నాటికి 33ఏళ్లు
వయో మినహాయింపు: ఓబీసీ 3ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ 5ఏళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు
జీతం వివరాలు:
ప్రాజెక్ట్ ఇంజినీర్: నెలకు రూ. 56,580/-
సూపర్ వైజర్ : నెలకు రూ. 28180/-
అప్లికేషన్ ఫీజు:
జనరల్/ఓబీసీ: రూ. 200/-
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ: ఫీజు మినహాయింపు కలదు
ఎంపిక ప్రక్రియ: వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ ప్రారంభం: జులై2, 2018
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ చివరి తేదీ: జులై 21, 2018
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications