హనీప్రీత్-డేరా బాబా మధ్య ఆ సంబంధమా, 18 ఏళ్లవుతోంది: బంధువు షాక్
డేరా బాబు దత్త పుత్రిక హనీప్రీత్ వెంటనే లొంగిపోవాలని ఆమె బంధువులు సూచిస్తున్నారు. ఆమె ముందస్తు బెయిల్‌ను కోర్టు కొట్టి వేసిన విషయం తెలిసిందే. అంతేకాదు వెంటనే లొంగిపోవాలని సూచించింది.
సిర్సా: డేరా బాబు దత్త పుత్రిక హనీప్రీత్ వెంటనే లొంగిపోవాలని ఆమె బంధువులు సూచిస్తున్నారు. ఆమె ముందస్తు బెయిల్‌ను కోర్టు కొట్టి వేసిన విషయం తెలిసిందే. అంతేకాదు వెంటనే లొంగిపోవాలని సూచించింది.
చదవండి: 'లొంగిపోవడమే బెట్టర్': డేరాబాబా రూంలో నగ్నంగా తిరుగుతూ వీడియో తీయించిన హనీప్రీత్?

హనీప్రీత్ బయటకు వచ్చి లొంగిపో
ఈ నేపథ్యంలో వారి బంధువులు మాట్లాడారు. హనీప్రీత్ కజిన్ విజయ్ తనేజా మాట్లాడుతూ.. దాక్కున్న చోటు నుంచి వెంటనే బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. వచ్చి లొంగిపోవాలని సూచించారు.

హనీప్రీత్‌పై ఆరోపణల్లో వాస్తవం లేదు
అంతేకాదు, హనీప్రీత్ పైన వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని విజయ్ తనేజా అన్నారు. హనీప్రీత్ తమ సోదరి అని, ఆమె పైన ఇటీవల వింటున్న విషయాలను తమను ఎంతో బాధిస్తున్నాయని చెప్పారు. తాను 2002 నుంచి డేరాకు వెళ్తున్నానని చెప్పారు.

హనీప్రీత్-గుర్మీత్ మధ్య ఆ సంబంధమా.. బంధువు ఆశ్చర్యం
మరో బంధువు అశోక్ మాట్లాడుతూ.. హనీప్రీత్ సరెండర్ కావాలని విజ్ఞప్తి చేసారు. హనీప్రీత్ - రామ్ రహీమ్ సింగ్ మధ్య అక్రమ సంబంధం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయం విని తాను షాక్‌కు గురయ్యానని చెప్పారు. తాను హనీప్రీత్‌ను కలిసి పదిహేడు పద్దెనిమిదేళ్లు అవుతుందని చెప్పారు.

తల్లిదండ్రులు కూడా కనిపించడం లేదు
తాను డేరాకు వెళ్లినప్పుడల్లా హనీప్రీత్ తల్లిదండ్రులను కలిసేవాడినని అశోక్ చెప్పారు. అయితే గుర్మీత్ అరెస్టయినప్పటి నుంచి, హనీప్రీత్ అదృశ్యమైనప్పటి నుంచి వారు కూడా కనిపించడంలేదు.

హనీప్రీత్ భర్తకు బెదిరింపులు
అంతకుముందు,హనీప్రీత్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, రక్షణ కల్పించాలని గురువారం కర్నాల్ సిటీ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. గుర్తుతెలియని వ్యక్తి తనకు ఫోన్ చేసి చంపుతానని బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications