viral video:ఫుడ్ లేదని చెప్పడంతో.. కిచెన్‌లోకి దుంకిన యువతి, ఫుడ్ తయారు చేసి, వైరల్
ఫుడ్ లవర్స్ టేస్ట్ చూస్తే వదలరు. అదే మెక్ డొనాల్డ్స్, లేదా ఏదైనా రెస్టారెంట్.. కేఎఫ్‌సీ ఫుడ్ అంటే తెగ ఇష్టపడుతుంటారు. అవును వారు ఆర్డర్ చేసి.. వెయిట్ కూడా చేయలేదు. అయితే కొన్ని సందర్భాల్లో ఫుడ్ ఉండదు. దీంతో వారి కోపం నశళానికి ఎక్కుతుంది. అవును.. మరికొందరు ఈ యువతిలా చేస్తారు. ఇంతకీ ఆమె ఏం చేసిందో మీరు ఆ వీడియోలో చూడండి.

గ్లౌవ్స్ లేవు.. నో ఫుడ్..
ఓ యువతి మెక్ డొనాల్డ్స్ స్టోర్ వద్దకు వచ్చింది. ఇంకేముంది అక్కడ ఫుడ్ లేదు. ఫుడ్ ఆర్డర్ చేయగా.. ఇక్కడ ఆహారం ఇవ్వలేమని చెప్పారు. ఫుడ్ ఉంది కానీ.. తమ వద్ద గ్లౌవ్స్ లేవని వివరించారు. ఇంకేముంది ఆ యువతికి చిర్రెత్తుకు వచ్చింది. కిచెన్‌లోకి మెట్ల కిటికి నుంచి వెళ్లింది. తనకు కావాల్సిన ఫుడ్ చేసుకుంటానని చెప్పింది. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది నోరు తెరిచారు. వీడియోను తొలుత టిక్ టాక్‌లో పోస్ట్ చేశారు. తర్వాత యూట్యూబ్‌లో కూడా పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

ట్రైనింగ్ డే
తనకు సంబంధించిన ఆర్డర్ ఆమెను రెడీ చేసుకుంది. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అవుతుంది. చాలా మంది కామెంట్ చేశారు. సదరు యువతికి ఫుడ్ ఉంది కానీ.. గ్లౌవ్స్ లేదని చెప్పారు. దీంతో ఆమె తనే చేసుకుంటానని వివరించింది. కానీ ఇదీ తనకు ఫస్ట్ డే అని.. డ్రెస్సింగ్ కూడా సరిగా లేదని తెలిపింది. ఆమె అలా అనడంతో చాలా మంది ఉద్యోగులు నవ్వును ఆపుకోలేకపోయారు. అదీ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

లక్షల వ్యూస్
చాలా మంది ఆమె ఏం వంట చేశారోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ ఆమెకు కావాల్సిన ఫుడ్ చేసుకుందని మిగతా వారు కామెంట్ చేశారు. వావ్ అంటూ మరికొందరు రాసుకొచ్చారు. ఈ వీడియోకు ఇప్పటికే 6.82 లక్షల వ్యూస్ వచ్చాయి. 1.20 లక్షల లైకులు వచ్చాయి. సోషల్ మీడియాలో వీడియో ట్రెండింగ్‌లో ఉంది. చాలా మంది నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications