జకీర్‌నాయక్‌పై ఛార్జీషీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: వివాదాస్పద మత ప్రభోధకుడు జకీర్‌నాయక్‌పై ఎన్ఐఏ గురువారంనాడు ఛార్జీషీట్ దాఖలు చేసింది.

వివాదాస్పద మత ప్రభోధకుడు జకీర్‌నాయక్‌కు మిలిటెంట్లతో సంబంధాలున్నాయని ఎన్ఐఏ ఆయన టీవి ఛానల్‌ను ప్రసారాలను బ్యాన్ చేసింది.

NIA files chargesheet against Zakir Naik for hate speech, inciting youths to take up terrorism

తన ప్రసంగాల ద్వారా యువతను ఉగ్రవాదం వైపు మళ్ళిస్తున్నారని జకీర్‌నాయక్‌పై ఆరోపణలున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 13వ, తేదిన జకీర్‌నాయక్‌పై ముంబై స్పెషల్ కోర్టు మనీల్యాండరింగ్ కేసులో జకీర్‌నాయక్‌పై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.

నాయక్ నిర్వహించే సంస్థ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించిందని ఆ సంస్థపై నిషేధం విధించింది ప్రభుత్వం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The National Investigation Agency on Thursday filed a chargesheet against controversial Islamic preacher Zakir Naik, ANI reported. Naik was booked for inciting youths to take up terror activities, and for hate speech.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి