viral video:ఇదేమి విచిత్రం.. ఒకతనిపై ఇద్దరు మహిళల దాడి, అదీ పబ్‌లో.. వైరల్...
ట్రెండ్‌కు అనుగుణంగా అంతా నడుచుకుంటున్నారు. లేట్ నైట్ పార్టీలు, పబ్, డిస్కోలతో ఎంజాయ్ చేస్తున్నారు. మరీ ఎక్కడో తేడా వస్తోంది కదా.. అవును ఇక చేసేది ఏముంది. గొడవ కామనే.. అందరూ కాదు.. లక్నోలో ఓ పబ్‌లో ఇలాంటి ఘటన జరిగింది. కానీ ఇద్దరు యువతులు ఒకతడిని కుమ్మేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

యువకుడిపై దాడి..
లక్నో ఆన్ ప్లగ్డ్ కేఫ్ పబ్ ముందట ఘటన జరిగింది. పబ్ ముందట యువకుడు ఉన్నాడు. ఇద్దరు మహిళలు కూడా వచ్చారు. వారికి ఏదో విషయమై వాగ్వివాదం జరిగింది. ఒకామె అయితే వినిపించుకోవడం లేదు. పిడి గుద్దులు గుద్దారు. మరో యువతి కూడా దాడి చేసింది. ఒకతను వారిని ఆపేందుకు ప్రయత్నించాడు. ఇంతలో బౌన్సర్ రంగంలోకి దిగాడు.

ఒకరిని విడిపించి
యువతిని విడిపించాడు. మరో యువతిని బలవంతంగా తీశాడు. చివరికీ వారిద్దరీ నుంచి తీసి.. అతనిని లోపలకు తీసుకెళ్లాడు. ఆ ఇద్దరు యువతులు అక్కడినుంచి వెళ్లిపోయారు. కానీ చాలా సేపు అక్కడున్న వారు మాత్రం అలానే చూశారు. దాదాపు వారి డ్రింగ్ చేసి ఉన్నారు. ఏ విషయమే వారి మధ్య గొడవ జరిగిందో తెలియరాలేదు. కానీ రచ్చ రచ్చే జరిగింది.

ఫిర్యాదు రాలే
గొడవ గురించి తమకు తెలియరాలేదని పోలీసులు అంటున్నారు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. తమకు కంప్లైంట్ రానందున.. ఫైల్ చేయలేదని చెప్పారు. కానీ ఇదీ కలికాలం అంటే.. అవును.. ఇద్దరు మహిళలు కలిసి యువకుడిని కొట్టారు. అతడు ఏదో చెబుతున్న వినే పరిస్థితిలో లేరు. చివరకు బౌన్సర్ వచ్చేవరకు అలానే ఉన్నారు. అతను బలవంతంగా వారిని విడదీశాడు. వీడియో వైరల్ అవుతుంది. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
Fierce fight between boys and girls in the unplugged cafe of Vibhutikhand police station area of #Lucknow #Trending #Viralvideo #India pic.twitter.com/vMQrArO3eZ
— IndiaObservers (@IndiaObservers) July 23, 2022
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications