VIRAL:ఓరెయ్, ఏందిది, కారు డిక్కీపై పటాసులు కాల్చుతూ.. వైరల్

వెర్రీ వెయ్యి విధాలు.. ఈ పాత సామెత నిజమే. కొందరు పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినందున ఏం జరిగినా తెలిసిపోతుంది. అలా వీడియోలు ట్రోల్ అవుతున్నాయి. అలాంటి ఘటన ఢిల్లీలో జరిగింది. ఒకతను ఏకంగా కారుపైనే పటాసులు పెట్టి పేల్చాశాడు. దానిని ఒకరు వీడియో తీసి.. పోస్ట్ చేయడంతో ట్రోల్ అవుతుంది.

ఇటీవల దీపావళి పండగ జరిగింది. ఫెస్టివ్ రోజు అంతా పటాకులు కాల్చారు. కరోనా తర్వాత.. దాదాపు రెండేళ్ల తర్వాత పండగ జరిగింది. కానీ ఢిల్లీలో ఒకతను మాత్రం కారు మీద పటాకులు తీసుకొని పోయాడు. వెళితే ప్రాబ్లమ్ లేదు.. కానీ వాటిని పేల్చాడు. కానీ కారు మాత్రం అలా పోతుంది.

 WATCH:firecrackers busted from moving car in Gurugram

గుర్రుగామ్‌లో గల సైబర్ హబ్ వద్ద ఆ కారు వెళుతుంది. డిక్కీ పైన ఓ బాక్స్ ఉంది. అందులో నుంచి పటాకులు పేలుతున్నాయి. ఆ వీడియో తీసిన సమయంలో ఓ ఐదుసార్లు పేలి ఉంటాయి. ఇదేంటి ఇలా అని చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆ వీడియోను వెనకాలే గల కారులో ఉన్న వ్యక్తి తీశాడు. సీసీటీవీ కెమెరా నుంచి కూడా వీడియో తీశారు. గురుగ్రామ్ పోలీసులు డ్రైవర్‌ను గుర్తించడమే కాక అరెస్ట్ కూడా చేశారు. అయితే ఆ కారు డ్రైవర్ తను వెహికిల్ ఇటీవలే మరొకరికి విక్రయించానని వివరించారు.

కారు నంబర్ మాత్రం గుర్తించలేదు. బ్లాక్ కలర్ సెడాన్ కారు ఉంది. డీఎల్ఎఫ్ ఫేస్ 3 ఏరియా గుండా వెళుతుంది. ఇదీ ఇప్పుడే కాదు.. ఇదివరకు మరో వీడియో కూడా వైరల్ అయ్యింది. కర్ణాటక ఉడుపిలో ఆ ఘటన జరిగింది. వీడియోను చాలా మంది షేర్ చేశారు. నెటిజన్లు కూడా కామెంట్స్ చేశారు. విషయాన్ని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+