Viral Video:వావ్..ఓల్డేజ్ ఉమెన్‌కు సాయం, ఎక్కడ, ఎప్పుడంటే, వైరల్
ఒక్కొక్కరికీ ఒక భయం ఉంటుంది. కొందరికీ నీళ్లు అంటే భయం.. మరికొందరికీ ఎత్తయిన ప్రదేశాలు అన్న భయమే.. కొందరికీ పైనుంచి దిగడం అన్న ఫియరే.. అవును ఈ వీడియోలో ఓ లేడీ భయపడింది. మాములుగా కాదు.. దీంతో అక్కడే ఉన్న మరొకరు సాయం చేశారు. మెట్ల నుంచి కిందకి రావడానికి హెల్ప్ చేశారు. ఆ వీడియోను మీరు కూడా చూడండి.
ఆమె పై నుంచి కిందకి రావడానికి తెగ భయపడింది. దానిని గమనించిన ఒకరు సాయం చేశారు. ఆమె మోట్లు చూడకుండా మాటల్లో దింపాడు. ఆమెను మెల్లిగా కిందకి దించాడు. ఆ వీడియోను అతని భార్య తీసింది. వెంటనే ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇప్పటికే 3 లక్షల వ్యూస్ వచ్చాయి. వీడియోను చాలా మంది షేర్ చేశారు. తెగ కామెంట్లు చేశారు.

అతని పేరంట్స్ శభాష్ అని మెచ్చుకున్నారు. చాలా మంచి పనిచేశావ్ అని ప్రశంసించారు. ఇలా చాలా మంది తమ అతనిని పొగడ్తలతో ముంచెత్తారు. అవును.. ఆమెను తన తల్లిలా భావించి మరీ హెల్ప్ చేశాడు. లేదంటే ఆమె మెట్ల మీద నుంచి కిందకి రాలేదు. కొన్ని సెకన్లు ఉన్న వీడియో.. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. చాలా మంది తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ఏదైనా మంచి పని చేస్తే.. వెంటనే తెలిసిపోతుంది. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతుంది. చాలా మంది షేర్ చేసి.. వారి గొప్పతనం గురించి తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఆ యువకుడి గురించి షేర్ చేశారు.












Click it and Unblock the Notifications