Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పేట్ బషీరాబాద్ ఎస్ ఐ కోటేశ్వర్ రావు సస్పెన్షన్

రియల్ ఏస్టేట్ వ్యాపారి శివపై అధికార దుర్వినియోగానికి పాల్పడి థర్డ్ డిగ్రీని ఉపయోగించిన ఎస్ ఐ కోటేశ్వర్ రావుపై పోలీస్ శాఖ సస్పెన్షన్ వేటు విధించింది.

హైదరాబాద్: రియల్ ఏస్టేట్ వ్యాపారి శివపై అధికార దుర్వినియోగానికి పాల్పడి థర్డ్ డిగ్రీని ఉపయోగించిన ఎస్ ఐ కోటేశ్వర్ రావుపై పోలీస్ శాఖ సస్పెన్షన్ వేటు విధించింది.

సివిల్ వివాదంలో పేట్ బషీరాబాద్ ఎస్ ఐ జోక్యం చేసుకొన్నాడు. రవీంద్రప్రసాద్ అనే రియల్ ఏస్టేట్ వ్యాపారికి అనుకూలంగా పేట్ బషీరాబాద్ ఎస్ ఐ కోటేశ్వర్ రావు రియల్ ఏస్టేట్ వ్యాపారి శివప్రసాద్ ను బెదిరించాడనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు.

ఈ విషయమై శివప్రసాద్ సీపీకి ఫిర్యాదు చేశారు.ఈ పిర్యాదు ఆధారంగా విచారణ జరిపారు.తనపై ఎస్ ఐ దాడి చేసిన విషయానికి సంబందించిన ఆడియో పుటేజీని కూడ శివప్రసాద్ పోలీసులకు అందించాడు.

Petbasheerabad SI Koteswara Rao suspended

ఈ విషయమై బాలానగర్ డీసీపీ సాయిశేఖర్ విచారణ జరుపుతున్నారు.అదే సమయంలో కోటేశ్వర్ రావుపై సస్పెన్షన్ వేటు వేస్తూ పోలీసు శాఖ నిర్ణయం తీసుకొంది.

ఎస్ ఐ కోటేశ్వర్ రావు తో పాటు ఆయనకు సహకరించిన ముగ్గురు కానిస్టేబుళ్ళపై కూడ పోలీసు శాఖ సస్పెన్షన్ వేటేసింది

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+