వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
షారూఖ్‌కు గంభీర్ షాక్

షారూఖ్ తన ఆశలన్నీ గంభీర్‌పైనే పెట్టుకున్నాడు. గౌతం మంచి మనిషి, మంచి ఆలోచన ఉన్నవాడు అని అప్పటికే షారూఖ్ కితాబు ఇచ్చాడు. అయితే, కెప్టెన్సీ ఎత్తుగడల్లో గంభీర్ విఫలమైనట్లే కనిపించాడు. పైగా, అనవసరమైన పరుగుకు వెళ్లి రన్నవుట్ కూడా అయ్యాడు. జట్టును తన అనుభవంతో, ఆలోచనతో ముందుకు నడిపిస్తాడని భావించిన గంభీర్ తీవ్రమైన ఒత్తిడికి గురైనట్లు కనిపించాడు. ఆ ఒత్తిడి కారణంగానే అతను అవుటయ్యాడనేది అర్థమవుతూనే ఉన్నది. సౌరవ్ గంగూలీ లాగానే గంభీర్ బాలీవుడ్ బాద్షా ఆశల మీద నీళ్లు చల్లుతాడా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
Comments
English summary
According to Shah Rukh Khan - "They're a bunch of smart and good cricketers. The team is looking great and I hope they perform well." It's evident that the actor-team owner is banking heavily on the new captain of the team, Gautham Gambhir, to deliver the goods. "Gauti is a good man with a good head. I'm sure he'll do well."
Story first published: Saturday, April 9, 2011, 10:07 [IST]