వాస్తు ప్రకారం ఈ వస్తువులను ఎదుటివారి నుంచి తీసుకుంటే దరిద్రం వెంటాడుతుంది
వాస్తును అందరూ కచ్చితంగా అనుసరించాలని వాస్తు నిపుణులు చెబుతుంటారు. కొంతమందికి వీటిపై నమ్మకం ఉండదు. ఇష్టమొచ్చినరీతిలో వ్యవహరిస్తుటారు. అయితే ఎంతో పురాతన శాస్త్రమైన దీన్ని మనకు పూర్వీకుల నుంచి అందింది. కాబట్టి కచ్చితంగా అందరూ అనుసరిస్తుంటారు. దీనిప్రకారమే అన్ని కట్టడాలు నిర్మాణాలు జరుగుతుంటాయి. అన్నీ ఈ శాస్త్రం ప్రకారమే జరుగుతుంటే జీవితం సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. శ్రేయస్సుతో నిండుతుంది. వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను అప్పుగా తీసుకోవడంవల్ల ఆ ప్రభావం మొత్తం కుటుంబ సభ్యులపై పడుతుంది. ప్రతికూల శక్తి పెరిగి, కుటుంబంలో పేదరికం తాండవిస్తుంది. అందుకే ఇతరుల నుంచి కొన్ని వస్తువులను అప్పుగా తీసుకోకూడదు. వాి గురించి తెలుసుకుంటాం.
ఇనుము కూడా ఎవరికీ ఇవ్వకూడదు.
శనిదేవుడి ప్రతికూల ప్రభావం పడుతుంది.
ఇంట్లో ఎంతో గందరగోళం ఏర్పడుతుంది.
ఎదుటివారి నుంచి గడియారం తీసుకోకూడదు.
దీనివల్ల ప్రతికూలత పెరుగుతుంది.
వ్యక్తిగత జీవితంలో సమస్యలను పెంచుకుంటారు.
దురదృష్టం తలుపు తడుతుంది.
అలాగే ఇంట్లో గడియారాన్ని ఎప్పుడూ ఆపకూడదు. అది ఆడుతూ ఉండాలి.
వేరేవారి దుస్తులు ధరించకూడదు.
ఆరోజు నుంచే మీకు చెడు రోజులు ప్రారంభమవుతాయి.
ఇతరుల చెప్పులు, ఇతరుల కర్చీఫ్ కూడా తీసుకోకూడదు.
ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకోకూడదు.
చీపురును అసలు తీసుకోకూడదు.
చీపురు లక్ష్మీదేవికి ప్రతిరూపం.
ఇంటి శ్రేయస్సును కూడా ప్రభావితం చేస్తుంది.
ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది.

ఉప్పు, పాలు, పంచదార లాంటి తెల్ల వస్తువులు ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదు.
అందులో సాయంత్రం వేళ అసలు ఇవ్వకూడదు.
దీనివల్ల కుటుంబంలో శుభాలు జరగవు.
-
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications